తేజ్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన మెగా హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, యంగ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ తాజాగా జరిగిన ఓ మీడియా ఇంటరాక్షన్ లో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వైష్ణవ్ తేజ్ అప్డేట్ ఇచ్చారు. తన సోదరుడు సాయి ధరమ్ తేజ్ బాగానే ఉన్నాడని, తేజ్ బాగా కోలుకుంటున్నారని సమాధానమిచ్చాడు. వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ “సాయి ధరమ్ తేజ్ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఆయన ఫిజికల్ థెరపీలో ఉన్నాడు. వారం రోజుల్లో సాయి ఇంటికి తిరిగి రావచ్చు” అని అన్నారు. వైష్ణవ్ తేజ్ చెప్పిన దాని ప్రకారం సాయి ధరమ్ తేజ్ 7-10 రోజుల్లో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.
Read also : డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు అరెస్ట్
Also Read
- 7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
- Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
- John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
సెప్టెంబర్ 10 న హైదరాబాద్‌లో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురయ్యాడు. మాదాపూర్ పోలీసులు సాయి ధరమ్ తేజ్‌పై అతివేగం కేసు నమోదు చేశారు. యాక్సిడెంట్ లో ఆయన కాలర్ బోన్‌లో ఫ్రాక్చర్ అయ్యింది. పలు శస్త్ర చికిత్సల అనంతరం సాయి ధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. సాయి ధరమ్ తేజ్ నటించిన రాజకీయ డ్రామా ‘రిపబ్లిక్’ 1 న విడుదలై విజయవంతంగా నడుస్తోంది. మరోవైపు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ‘కొండపొలం’ విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!