Home
Top Story
Octopus Moving And Running In Under Sea Water With The Using Of Two Tentacles Goes Viral
వైరల్: రెండు కాళ్లతో పరుగులు తీసిన ఆక్టోపస్… నెటిజన్లు ఫిదా…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సముద్రంలో నివశించే ఆక్టోపస్‌కు సాధారణంగా 8 టెంటికల్స్ ఉంటాయి. మనిషి కాళ్లు చేతులు ఎలా వినియోగిస్తాడో అదేవిధంగా ఆక్టోపస్ కూడా తన టెంటికల్స్‌ను వినియోగిస్తుంది. సాధారణంగా ఈ జీవులు సముద్రంలో అడుగున తన 8 టెంటికల్స్ సహాయంతో నుడుస్తుంటాయి. కానీ, ఈ అసాధారణ ఆక్టోపస్ అందుకు విరుద్ధంగా మనిషి నడిచన విధంగానే రెండు టెంటికల్స్ తో వేగంగా నడుస్తూ పరుగులు తీసింది. దీనికి సంబందించిన వీడియోను బ్యూటెన్ గెబీడెన్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అచ్చం మనిషిలాగే నడుస్తుందని, కొత్త జీవుల పుట్టుకలకు ఇవి కారణం అవుతుంటాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Read: పబ్లిక్‌లో శృతిమించిన.. శ్రుతి హాసన్ ముద్దులు!
Also Read
- World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
- Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
- Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
- Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
తాజావార్తలు
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!