నాసా సరికొత్త ప్రకటన: అంగారకుడిపై నివాసం ఉంటారా…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమిపై జీవరాశి ఏదైన ప్రమాదం సంభవించి నివశించడానికి అనుకూలంగా లేకపోతే… పరిస్థితి ఏంటి? మనుగడ సాగించడం ఎలా..? ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మార్స్ గ్రహంపై నాసా పరిశోధనలు చేస్తున్నది. ఎప్పటికైనా మార్స్ మీదకు మనుషులను పంపి అక్కడ కాలనీలు ఏర్పాటు చేసి నాగరికతను విస్తరింపజేయాలని చూస్తున్నది. ఇందులో భాగంగా భూమిపై మార్స్ గ్రహంలో ఉండే విధమైన కృత్రిమ వాతావరణాన్ని నాసా సృష్టించింది. అక్కడ సంవత్సరంపాటు మనుషులను ఉంచి మార్స్ మీదకు వెళ్లినపుడు మనుషులు ఎలా ఉంటారు అనే విషయాలను తెలుసుకోబోతున్నది.
Read: కరోనా ఎఫెక్ట్: దుర్గాదేవికి మాస్క్… చేతిలో శానిటైజర్…
Also Read
- 204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
- 7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
- 6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
- Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
కృత్రిమ వాతావరణంలో నివశించేందుకుగాను ఔత్సాహికుల నుంచి ధరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హ్యూస్టన్‌లోని జాన్సన్ అంతరిక్ష కేంద్రంలోని ఓ ప్రదేశంలో మార్స్ డ్యూన్ ఆల్ఫా అనే ప్రత్యేకమైన ఆవాసం ఏర్పాటు చేసింది. 1700 చదరపు విస్తీర్ణంలో ఈ కృత్రిమ మార్స్ వాతావరణాన్ని ఏర్పాటు చేసింది. ఈ వాతావరణంలోకి ప్రవేశించిన తరువాత వారి శరీరంలో వచ్చే మార్పులను, సమస్యలను ముందుగానే తెలుసుకోవాలని నాసా నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశం కేవలం అమెరికాలో శాశ్వత నివాసం ఉంటున్న వారికి మాత్రమే అని నాసా పేర్కొన్నది.
- Tags
- mars
- Mars Dune Alpha
- nasa
- USA
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!