Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bunny Breed Buffalo Sold For Record %e2%82%b914 1 Lakh In Gujarat

Viral News : గేదెకు రూ.14 లక్షలు.. అరేయ్ ఏంట్రా ఇది..

Published Date :July 1, 2025 , 10:55 am
By Nagam Mallesh
  • భారీగా గేదెకు ధర
  • అరుదైన జాతి
  • పాలు అన్ని లీటర్లు ఇస్తుందట
Viral News : గేదెకు రూ.14 లక్షలు.. అరేయ్ ఏంట్రా ఇది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Viral News : సాధారణంగా ఒక గేదె ధర ఎంత ఉంటుంది. మహా అయితే ముర్రాజాతి గేదెలకు ఎంత లేదన్నా రూ.1 లక్ష నుంచి రెండు లక్షల వరకు ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉండదు కదా. కానీ ఇప్పుడు ఓ గేదె ఏకంగా రూ.14 లక్షల వరకు పలికింది. మరీ అంతనా అని షాక్ అవకండి. ఎందుకంటే ఆ గేదె స్పెషాలిటీ అలా ఉంటుంది మరి. ఇది బన్నీ జాతికి సంబంధించిన గేదె. మన దేశంలో ఈ జాతికి చెందిన గేదెలు చాలా తక్కువగానే ఉన్నాయి. పైగా నార్త్ లోనే ఇవి ఉన్నాయి.

read also : Dilraju : రామ్ చరణ్‌ వల్లే నష్టాల నుంచి బయటపడ్డా

గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో లఖ్‌పత్‌ తాలూకాలోని సంధ్రో గ్రామానికి చెందిన గజీ హాజీ అలాదాద్‌ తన వద్ద ఉన్న ఈ బన్నీ జాతి గేదెను అమ్మకానికి పెట్టాడు. సెర్వా గ్రామానికి చెందిన షెరుబాయ్‌ బాలు ఆ గేదెను ఏకంగా రూ.14.1 లక్షల రికార్డు ధరకు కొన్నాడు. ఈ గేదెలు రోజుకు 12 నుంచి 18 లీటర్ల పాలనిస్తాయి. చూడటానికి దిట్టంగా నల్లగా ఉంటాయి. వీటికి అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా వస్తాయి. ఆరోగ్యంగా ఉంటూ నాణ్యమైన పాలను ఇస్తాయి. అందుకే వీటికి ఇంతటి ధర ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పైగా గుజరాత్ లో ఈ గేదె పాలకు డిమాండ్ కూడా చాలా ఎక్కువే ఉంది.

read also : Star Directors : ఈ స్టార్ డైరెక్టర్లకు ఏమైంది.. ఇక సినిమాలు తీయరా..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • buffalo sale
  • Bunny breed buffalo
  • DAIRY FARMING
  • Gujarat
  • healthy cattle

తాజావార్తలు

  • UAE Attacks On Iran: ముదురుతున్న యుద్ధం.. ఇరాన్ తిక్క కుదిర్చిన యూఏఈ..

  • Prithvi Shaw Engagement: అకృతి అగర్వాల్ తో పృథ్వీ షా ఎంగేజ్మెంట్.. ఆమె ఎవరంటే?

  • Sushmita Konidela: మేనకోడలిపై సుస్మిత కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. క్లీంకార అత్తను టీజ్ చేసి మరీ పారిపోతుందట!

  • Marriage: ఆడబిడ్డకు అండగా ‘వైద్యుల’ బృందం.. సోషల్ మీడియా పరిచయం పెళ్లి బంధమైన వేళ..

  • IND vs NZ: T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో టాస్ మినీ-ఫైనల్ అవుతుందా?.. IND vs NZ ఫైనల్‌లో టాస్ ఎందుకు కీలకం

ట్రెండింగ్‌

  • Cockroach Home Remedies : బొద్దింకలు కనిపించవు.. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..!

  • Best Roti for Health : ఏ పిండితో రొట్టె చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్.? నిపుణుల మాట.!

  • IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్‌.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?

  • Sanju Samson: ఫైనల్‌కు ముందు సంజు భావోద్వేగ సందేశం.. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే..!

  • India Playing XI: భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు.. టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు కొత్త కాంబినేషన్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions