Viral News : సాధారణంగా ఒక గేదె ధర ఎంత ఉంటుంది. మహా అయితే ముర్రాజాతి గేదెలకు ఎంత లేదన్నా రూ.1 లక్ష నుంచి రెండు లక్షల వరకు ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉండదు కదా. కానీ ఇప్పుడు ఓ గేదె ఏకంగా రూ.14 లక్షల వరకు పలికింది. మరీ అంతనా అని షాక్ అవకండి. ఎందుకంటే ఆ గేదె స్పెషాలిటీ అలా ఉంటుంది మరి. ఇది బన్నీ జాతికి సంబంధించిన గేదె. మన దేశంలో ఈ…