Delhi Metro : ఛీ.. ఛీ.. మెట్రోలో అలాంటి పనిచేస్తూ కెమెరాలకు చిక్కిన జంట.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుంచి జనాలు పాపులర్ అవ్వాలని వింత వింత ప్రయోగాలు చేస్తుంటే.. మరోవైపు నాలుగు గోడల మధ్య చెయ్యాల్సిన పనులను పబ్లిక్ లోనే చేస్తూ జనాల చేత చివాట్లు తింటున్నారు.. అయిన కొందరి బుద్ది మారలేదు.. వైరల్ కావడానికి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ముఖ్యంగా మెట్రో రైళ్లలో ఇలాంటి పిచ్చి చేష్టలు ఎక్కువయ్యాయి. అది ఢిల్లీ మెట్రో రైళ్లలోనే ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఢిల్లీ మెట్రో రైలులో ఓ జంట సన్నిహితంగా మెలగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యారు.. వారు చేస్తున్న వింత పనికి సంబందించిన వీడియో వైరల్ అవ్వడంతో దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి..
ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువ జంట ట్రైన్ ఎక్కింది… అందులో అమ్మాయి సీట్ పై కూర్చుంది. అబ్బాయ్ మెకాళ్లపై కూర్చున్నాడు. కోక్ మూత తీసి అతను అమ్మాయి నోట్లో కూల్ డ్రింక్ పోశాడు. ఆ తర్వాత అమ్మాయి ఆ కూల్ డ్రింక్ ను అబ్బాయి నోట్లోకి ఉంచింది. ఆ తర్వాత అబ్బాయి కూడా అమ్మాయి నోట్లోకి ఉంచాడు. అమ్మాయి మళ్లీ అబ్బాయి నోట్లోకి కూల్ డ్రింక్ ను ఊసింది.. ఆ అబ్బాయి మాత్రం దాన్ని ఏదో అమృతంగా తాగేసాడు..
Also Read
- క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
- Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
- Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.. ఇక నెటిజన్లు ఊరుకుంటారా.. నోటికి పని పెట్టారు. ఘాటు మాటలతో కామెంట్స్ చేస్తూ వీడియోను మరింత వైరల్ చేస్తున్నారు.. ఇకపోతే ఢిల్లీ మెట్రో వివాస్పదమైన రీల్స్ ఇది మొదటిసారి కాదు.. గతంలో ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే చర్యను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇదివరకే నిషేధించింది. ఇలాంటి చర్యలు మళ్లీ మళ్లీ జరగకుండా అనేక చర్యలు చేపట్టింది. అయినా ఢిల్లీ మెట్రోలో రీల్స్ పిచ్చి ఆగడం లేదు.. పబ్లిక్ కు ఇబ్బంది కలగకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు..
Why should I suffer alone!!!#Delhi #Metro pic.twitter.com/LaQnvjhPD3
— X (@MonkwhoguidedSe) October 11, 2023
తాజావార్తలు
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!