Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ysrcp Mla Kotamreddy Sridhar Reddy Support To Amaravati Farmers Maha Padayatra

రాజధాని రైతులకు వైసీపీ ఎమ్మెల్యే సంఘీభావం.. ఇబ్బంది ఉంటే ఫోన్‌ చేయండి..!

Published Date :November 29, 2021 , 11:07 am
By Sudhakar Ravula
రాజధాని రైతులకు వైసీపీ ఎమ్మెల్యే సంఘీభావం.. ఇబ్బంది ఉంటే ఫోన్‌ చేయండి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమరావతి రైతుల మహాపాదయాత్రకు అనూహ్యంగా సంఘీభావం తెలిపారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ నవంబర్‌ 1వ తేదీన మహా పాదయాత్రను ప్రారంభించారు రైతులు.. 45 రోజుల పాటు నిర్వహించాలని.. డిసెంబర్‌ 15వ తేదీకి తిరుమలకు చేరుకోవాలని నిర్ణయించుకున్నారు.. రాజధాని రైతుల మహా పాదయాత్రకు ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపుతూ వస్తున్నాయి.. అయితే, ఈ పాదయాత్రకు వైసీపీ నేతలు రాజకీయాలను అంటగడుతూ వచ్చారు.. కానీ, ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే సంఘీభావం తెలపడం చర్చగా మారింది..

ఇవాళ ఉదయం రైతుల విరామ శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఇంకో వారం రోజులు మా నెల్లూరు జిల్లాలోనే ఉంటారు.. మీకు ఎటువంటి ఇబ్బంది అయినా నాకు వెంటనే ఫోన్ చేయండి అని భరోసా ఇచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే.. మహిళలను ఆప్యాయంగా పలకరించారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కోటంరెడ్డి.. వరద బాధితుల పరామర్శ పర్యటన మధ్యలో రాజధాని రైతులని కలిశా… వర్షాల వల్ల ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేయమని అందరికీ ఫోన్‌ నంబర్‌ ఇచ్చానని తెలిపారు.. మహిళా రైతులు అమరావతికి మద్దతివ్వమని కోరారు… పార్టీ ఏ స్టాండ్ లో వెళ్తే.. అదే నా స్టాండ్ అని చెప్పానన్నారు.. రూరల్ నియోజకవర్గం పరిధిలో వరదలు, వర్షాల వల్ల ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకూడదు అనేది నా ఉద్దేశం.. అదే మానవత్వం, సంస్కారం అన్నారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amaravati
  • Amaravati Farmers Maha Padayatra
  • Andhra Pradesh
  • farmers maha padayatra
  • MLA Kotamreddy Sridhar Reddy

తాజావార్తలు

  • Umrah Scam: ఉమ్రా యాత్ర పేరుతో రూ. 4 కోట్లు వసూలు చేసిన కేటుగాడు..!

  • Water Scam: హైదరాబాద్ వాసులారా మీరు తాగుతున్న నీరు సేఫ్‌నా.? నకిలీ జలమండలి ట్యాంకర్లు..!

  • TTD Srivani Darshan Tickets New Rules: శ్రీవాణి దర్శన టికెట్ల విధానంలో మార్పులు… భక్తులకు మరింత సౌలభ్యం..

  • S-400 missile system: ఎస్-400తో సహా భారీ డిఫెన్స్ కొనుగోళ్లకు కేంద్రం ఓకే..

  • Tirumala: శ్రీవాణి దర్శన టిక్కెట్ల జారీ విధానంలో మరోసారి మార్పులు

ట్రెండింగ్‌

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions