కరోనా ప్రభావం: మహిళలకు పెరుగుతున్న అవకాశాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కరోనా తరువాత నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది. ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. అయితే, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగాల్లో మహిళల ప్రాధాన్యం పెరిగిందని నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ అప్నాడాట్‌కో తెలియజేసింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ మహిళలు సమర్థవంతంగా పనిచేసి రాణిస్తున్నారని, పరిస్థితులకు తగిన విధంగా అవకాశాలు దక్కించుకుంటున్నారని నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ తెలియజేసింది.
Read: ప్రధాని మోడీకి పుతిన్ ఫోన్… దీనిపైనే చర్చ…
Also Read
అప్నాడాట్ కో యూజర్ల సంఖ్య 2021లో 430శాతం మేర పెరిగిందని పేర్కొన్నది. బీపీవో, బ్యాంక్ ఆఫీస్, ఫ్రంట్ ఆఫీస్, అకౌంట్, టీచింగ్, అడ్మిన్, డేటా ఇలా అనేక రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని, అవకాశాలు దక్కించుకుంటున్నారని నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ తెలియజేసింది. వీటితో పాటుగా పురుషులు రాణిస్తున్న సెక్యూరిటీ గార్డ్స్, డ్రైవింగ్, డెలివరి పార్టనర్స్ వంటి రంగాలకు కూడా మహిళలు ధరఖాస్తు చేస్తున్నారని నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ తెలియజేసింది.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!