Home
Top Story
Woman Jumps Into The Water In Swimsuit When Flies To Shore Her Wig Opens Watch Viral Video
వైరల్: విగ్గుసంగతి మర్చిపోయి… స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకేసింది… చివరకు…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలకు కురులు ఎంతో అందాన్ని ఇస్తాయి. కురుల సంరక్షణ కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. జుట్టు అందాన్ని ఇవ్వడమే కాకుండా వారిలో ఒక కాన్ఫిడెంట్‌ను పెంచుతాయి కూడా. ఓ మహిళ స్విమ్మింగ్ పూలోకి జంప్ చేసేందుకు సిద్ధం కాగా, అక్కడ ఉన్న అందరూ ఆమెను ఎంకరేజ్ చేశారు. దీంతో ఆ మహిళ మరింత ఉత్సాహంతో దాల్లో పల్టీలు కొడుతూ స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకింది. పల్టీలు కొట్టే సమయంలో మహిళ తలకు ఉన్న విగ్గు ఊడి స్టాండ్‌పై పడింది. అప్పటి వరకు ఆ మహిళ పెట్టుకుంది విగ్గు అని అక్కడ ఎవరికీ తెలియదు. విగ్గు ఊడిపోవడంతో అక్కడ ఉన్న వారంతా గట్టిగా నవ్వారు. మహిళ మొహం చిన్నబోయింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
https://twitter.com/i/status/1432114702998556672
Read: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం: 11 మంది మృతి…
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
తాజావార్తలు
-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్‌గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
-
Objection My Lord Trailer : మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్ విడుదల
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!