What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- నేటి నుంచి దక్షిణాఫ్రికాలో భారత జట్టు పర్యటించనుంది. దక్షిణాఫ్రికాతో భారత జట్టు 3 టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది. సెంచూరియన్ వేదికగా ఈ రోజు భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది.
- హైదరాబాద్ నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,480లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,350లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,100గా ఉంది.
- సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవం నేడు జరుగనుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మల్లన్న కల్యాణాన్ని నిర్వహించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు కొమురవెల్లిలో మల్లన్న బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మల్లన్న కల్యాణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మల్లన్న కల్యాణానికి మంత్రి హరీష్‌రావు హజరుకానున్నారు. ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
- సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. గత మూడు రోజులగా ఏపీలో పర్యటిస్తున్న సీజేఐ ఈ రోజు విజయవాడలోని బార్ అసోసియేషన్ నిర్వహించే సన్మాన వేడుకకు హజరుకానున్నారు.
- నేడు ప్రధాని మోడీ మన్‌కీ బాత్ కార్యక్రమం జరుగనుంది. మన్‌కీ బాత్ కార్యక్రమం ఈ రోజు ఉదయం 11 గంటలకు జరుగుతుంది.
Also Read
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
- Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!