What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- నేడు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగనుంది. 12 పురపాలక, నగర పంచాయతీల్లో చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది.
- వర్షాల ప్రభావంతో నేడు పలు రైళ్లు రద్దు, దారి మళ్లిస్తున్నట్లు దక్షిన మధ్య రైల్వే శాఖ పేర్కొంది. విశాఖపట్నం-కడప (17488), తిరుపతి-భువనేశ్వర్ (22872)రైలు రద్దు, బిట్రగుంట-చెన్నై సెంట్రల్ (17237), చెన్నై సెంట్రల్-బిట్రగుంట (17238), చెన్నై సెంట్రల్-బిలాస్‌పూర్ (12852), హౌరా-యశ్వంత్‌పూర్ (22863), హౌరా- చెన్నై సెంట్రల్ (12841), హౌరా-కన్యాకుమారి (12665), ధన్‌బాద్-అలప్పుజ (13351), ముజఫర్‌పూర్-యశ్వంత్‌పూర్ (15528) రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
- విశాఖలో నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. విశాఖ నుంచి అరకుకు విస్టా డోమ్ కోచ్‌లతో కూడిన రైలును ప్రారంభించనున్నారు.
- పుట్టపర్తి సత్యసాయి వర్సిటీ 40వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హజరుకానున్నారు. సీజేఐ ఎన్వీ రమణ ఉదయం 9గంటలకు సత్యసాయి సమాధిని దర్శించుకోనున్నారు. దర్శనానంతరం ఆయన స్నాతకోత్సవంలో పాల్గొంటారు. స్నాతకోత్సవంలో విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలు ప్రదానం చేయనున్నారు.
- హైదరాబాద్‌లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,740 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,900 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.70,400 లుగా ఉంది.
- అంగరంగ వైభవంగా భక్తిటీవీ నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవ మహాక్రతువులో తుది ఘట్టం. నేడు భక్తులచే మహాదేవునికి కోటి రుద్రాక్షల అర్చన, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి కల్యాణోత్సవం, కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మి అమ్మవారి దర్శనం, శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ అనుగ్రహా భాషణం, శ్రీ నండూరి శ్రీనివాస్‌చే ప్రవచనామృతం వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఎస్టీఆర్ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు.
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
తాజావార్తలు
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!