NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

* నేడు కూడా విజయవాడ కలెక్టరేట్ లోనే సీఎం చంద్రబాబు.. ఆరో రోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్న సీఎం.. ఈరోజు ఏపీలో వరద పరిస్థితిపై కేంద్రానికి నివేదిక పంపిస్తాం సీఎం చంద్రబాబు..

* నేడు ఖమ్మం జిల్లాలో కేంద్రమంత్రుల పర్యటన.. వరద ప్రాంతాల్లో శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ ఏరియల్ సర్వే.. అనంతరం అధికారులతో సమీక్షించనున్న కేంద్రమంత్రులు.. పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి..

* నేటి నుంచి వరద ముంపు బాధితులకు నిత్యవసర వస్తువుల కిట్లు పంపిణీ.. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ప్రామాణికంగా కిట్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం

* నేడు విశాఖలో మ‌త్స్య ఉత్పత్తుల ఎగుమ‌తి ప్రమోషన్‌పై జాతీయ స్థాయి స‌ద‌స్సు.. హాజరుకానున్న కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్ , ఎస్పీ సింగ్ బఘెల్, జార్జ్ కురియన్..

* నేడు విశాఖలోని గంగవరం పోర్ట్ మెయిన్ గేట్ దగ్గర స్టీల్ ప్లాంట్ సీఐటీయూ కార్మికులు ఆందోళన.. “స్టీల్ ప్లాంట్ కోల్ “ను తక్షణం ఇవ్వాలనే ప్రధాన డిమాండ్ తో ధర్నాకు పిలుపునిచ్చిన కార్మిక సంఘం..

* నేడు తిరుమలలో డయల్ యూవర్ ఈవో కార్యక్రమం..

* నేడు శ్రీశైలంలో శుక్రవారం సందర్భంగా శ్రీభ్రమరాంబికాదేవి ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామి అమ్మవారి ఊయలసేవ, ప్రత్యేక పూజలు..

Show comments