రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వినూత్న పథకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దూర ప్రయాణాలు చేసేవారి కోసం వెస్ట్రన్ రైల్వే వినూత్న పథకం తెరమీదకు తెచ్చింది. డిస్పోజబుల్ బెడ్ రోల్ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు 150 రూపాయలు చెల్లిస్తే ఈసదుపాయం పొందవచ్చు.
ఈ డిస్పోజబుల్ బెడ్ రోల్ ప్యాకేజీలో 7 రకాల వస్తువులు ప్రయాణికులకు లభిస్తాయి.
1.డిస్పోజబుల్ బెడ్ షీట్ 1
2, డిస్పోజబుల్ బ్లాంకెట్ (గ్రే, బ్లూ కలర్)1
Also Read
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
- డిస్పోజబుల్ పిల్లో కవర్1
- డిస్పోజబుల్ పిల్లో
- డిస్పోజబుల్ బ్లాంకెట్ మూడు పొరల ఫేస్ మాస్క్1
- డిస్పోజబుల్ హ్యాండ్ నాప్ కిన్1
- హ్యాండ్ శానిటైజర్ శాచెట్ 1 లభిస్తాయి. వీటిని భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ప్యాక్ చేస్తున్నారు.
ఈ డిస్పోజబుల్ ప్యాకెట్ నవంబర్ 27 నుంచి నాలుగు రైళ్ళలో అందుబాటులోకి తెచ్చింది. వెండర్స్ రైళ్ళలో వీటిని అమ్ముతారు. ప్రయాణికులు వీటిని కొనుగోలు చేయవచ్చు. 12951 ముంబై-ఢిల్లీ రాజధాని, 12953 ఆగస్ట్ క్రాంతి ఎక్స్ ప్రెస్, 12903 గోల్డెన్ టెంపుల్ మెయిల్, 12925 పశ్చిమ్ ఎక్స్ ప్రెస్ రైళ్ళలో ఈ సేవలు అందిస్తోంది. ఈ రైళ్ళలో సేవల కోసం ప్రైవేట్ కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది వెస్ట్రన్ రైల్వే.
ఈ రైళ్ళలో ప్రతి దానిలో ఇద్దరు వెండర్స్ వీటిని తమ దగ్గర అందుబాటులో వుంచుకుంటారు. 150 రూపాయలు చెల్లించి వీటిని వారి దగ్గర నుంచి తీసుకోవచ్చు. తమ ప్రయాణం ముగిశాక వీటిని డిస్పోజ్ చేయాల్సి వుంటుంది. ఇప్పటివరకూ రైల్వే శాఖ ఉపయోగించిన బ్లాంకెట్స్, బెడ్ షీట్స్ కరోనా నేపథ్యంలో అంత శ్రేయస్కరం కాదనే అభిప్రాయంతో ఈ విధానం అమలుచేస్తున్నారు. ఈ పథకం సాధ్యాసాధ్యాలు, లోటుపాట్లను పరిశీలించాక దేశవ్యాప్తంగా ప్రధాన రైళ్ళకు విస్తరించనున్నారు. వీటిని కొనుగోలు చేయడం ద్వారా అదనపు లగేజీ భారం మోయాల్సిన అవసరం వుండదు అంటున్నారు రైల్వే అధికారులు.
బెడ్ షీట్ 1220 ఎంఎంX1905 ఎంఎం సైజ్ వుంటుంది. బ్లాంకెట్ 1370 ఎంఎం X1980 ఎంఎం సైజ్ వుంటుంది. ఇంతకుముందు ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో యూవీ తరహా లగేజ్ శానిటేషన్ మెషీన్ ప్రారంభించినా. ఆదరణ లేకపోవడంతో వాటిని పక్కన పెట్టింది. వెస్ట్రన్ రైల్వే ప్రవేశపెట్టిన ఈ పథకానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!