సామ్, చై విడాకులపై వెంకటేష్ కామెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రేజీ కపుల్ నాగ చైతన్య, సమంతల విడాకుల విషయం ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. గత శనివారం వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో విడిపోతున్నట్లు ప్రకటించారు. కొన్నాళ్ల నుంచి చక్కర్లు కొడుతున్న రూమర్స్ కు చెక్ పెడుతూ విడాకుల విషయాన్ని ప్రకటించి నాలుగేళ్ళ పెళ్ళి బంధానికి ముగింపు పలికారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అయితే తాము భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ మంచి స్నేహితులుగా ఉంటామని, తమ ప్రైవసీకి ఇబ్బంది కలిగించొద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా మీడియాను, అభిమానులను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశారు చై, సామ్. కానీ ఇప్పుడు జరుగుతున్నదంతా దానికి వ్యతిరేకంగా ఉంది. చై-సామ్ విడాకుల విషయం అనౌన్స్ చేసినప్పటి నుంచీ దానికి కారణం ఏంటని ? ఆరా తీస్తూనే ఉన్నారు. అంతేనా ఇదే కారణం అంటూ లెక్కలేనన్ని వార్తలు పుట్టుకొస్తున్నాయి.
Read Also : “ఫన్ అండ్ ఫ్రస్టేషన్”లో ఐకాన్ స్టార్… సెట్ లో హంగామా
Also Read
చై-సామ్ ఆ వార్తలపై స్పందించలేదు. కానీ వీరి విడాకుల విషయంపై సీనియర్ హీరో, నాగ చైతన్య మామ విక్టరీ వెంకటేష్ స్పందించారు. ఇన్స్టా వేదికగా ఓ సెటైరికల్ పోస్ట్ చేశారు. ఇన్‌స్టా స్టోరీలో వెంకటేష్ “నోరు తెరవడానికి ముందు మనస్సు తెరవండి” అంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూస్తుంటే నోరు తెరిచే ముందు ఆలోచించి, సామ్-చైలను ప్రశాంతంగా వదిలేయాలని అందరికీ వెంకీ మామ గట్టిగానే సమాధానం చెప్పాడు అన్పిస్తుంది.
తాజావార్తలు
-
UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
-
Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
-
Modi-Yogi Meeting: మోడీతో యోగీ భేటీ.. యూపీ ఎన్నికలపై చర్చ..!
-
EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్‌డ్రాయల్, నామినేషన్‌పై ప్రభావం
-
Trump: ట్రంప్‌నకు సెనేట్ షాక్.. అధ్యక్షుడి ప్రాతిపాదనకు ఎదురుదెబ్బ
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!