Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Uk Plans For Two Weeks Lockdown

ఒమిక్రాన్‌ పంజా.. క్రిస్మస్‌ తర్వాత 2 వారాల లాక్‌డౌన్‌..!

Published Date :December 19, 2021 , 7:47 am
By Sudhakar Ravula
ఒమిక్రాన్‌ పంజా.. క్రిస్మస్‌ తర్వాత 2 వారాల లాక్‌డౌన్‌..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విశ్వరూపం చూపిస్తోంది.. డెల్టా వేరియంట్ కంటే చాలా వేగంగా ప్రంపచదేశాలకు వ్యాపిస్తోంది.. ఇప్పటికే ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు 89 దేశాల్లో గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.. మరోవైపు.. ఒమిక్రాన్‌ నివారణ చర్యలకు పూనుకుంటున్నాయి ఆయా దేశాలు.. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు, ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నాయి.. ఇక, ఒమిక్రాన్‌ వేరియెంట్‌ కేసులు వేగంగా పెరుగుతోన్న నేపథ్యంలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధం అవుతోంది.. కిస్మస్‌ తర్వాత రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ విధించే ఆలోచనలో పడిపోయింది.. కరోనా నివారణ కోసం శాస్త్రవేత్తల సలహా బృందం… యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచింది.. అందులో రెండు వారాల లాక్‌డౌన్‌ కూడా ఉందని చెబుతున్నారు.

Read Also: క్రిస్మస్, సంక్రాంతి హాలీడేస్ ఇవే..

కాగా, యూకేలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.. గురువారం 88,376 కొత్త కేసులు వెలుగుచూస్తే.. శుక్రవారం ఏకంగా 93,045 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. లండన్‌లో శుక్రవారం ఒకేరోజు 26 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో లండన్‌ మేయర్‌ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ వైపు క్రమంగా ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతుంటే.. ఇంకో వైపు విధులకు హాజరయ్యే సిబ్బంది సంఖ్య తగ్గిపోతోంది. ఇక, ఒమిక్రాన్‌ వేగంగా విస్తరిస్తుండడంతో.. మరికొన్ని దేశాలు లాక్‌డౌన్, కఠిన చర్యలకు పూనుకుంటున్నాయి.. నెదర్లాండ్‌లో ఆదివారం నుంచి కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్టు ప్రకటిస్తే.. ఫ్రాన్స్‌ న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌పై నిషేధం విధించింది. డెన్మార్క్‌ థియేటర్లను, సంగీత కచేరి నిర్వహించే హాళ్లను, మ్యూజియంలు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులను మూసివేసింది.. ఇలా చాలా దేశాలు ఒమిక్రాన్‌ కట్టడి చర్యలను పూనుకుంటున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Christmas
  • covid-19
  • Lockdown UK
  • Omicron
  • Omicron spread

తాజావార్తలు

  • Astrology: మార్చి 23, సోమవారం దినఫలాలు.. ఇవాళ ఏ రాశి వారు ఏ పరిహారం చెల్లించాలి..?

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions