మహారాష్ట్రలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఒమిక్రాన్ కేసులు మెల్లిగా పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో మరో కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 40కి చేరింది. మహారాష్ట్రలో కొత్త రెండు కేసులు కలిపి మొత్తం 20 కేసులు నమోదయ్యాయి. పూణే, లాతూర్‌లో రెండు కేసులు నమోదైనట్టు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
Read: ప్రపంచ ఆరోగ్యసంస్థ మరో హెచ్చరిక: కష్టాల ఊబిలోకి 50 కోట్లమంది…
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
మహారాష్ట్రలో మొత్తం 20 కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు మొదులుపెట్టింది. పలు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు పెరుగుతుండటంతో మాస్క్ తప్పనిసరి చేయాలని, క్రౌడ్‌ను తగ్గించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. అంతేకాదు, అవసరమైతే నైట్ కర్ఫ్యూ విధించాలని స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!