ట్రంప్‌కు భారీ నష్టం… హోటల్ అమ్మేందుకు సిద్దం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకముందు పెద్ద వ్యాపారి. సక్సెస్ఫుల్ బిజినెస్మెన్. రియల్ ఎస్టేట్, హోటల్ బిజినెస్ ఇలా ఎన్నో బిజినెస్ రంగాల్లో సక్సెస్ సాధించాడు. అమెరికాలో ఆయనకు అనేక హోటల్స్ ఉన్నాయి. అయితే, వాషింగ్టన్‌లోని అధ్యక్ష భవనానికి కూతవేటు దూరంలో ఉన్న ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ నష్టాల బాట పట్టింది. దాదాపు 70 మిలియన్ డాలర్ల నష్టాన్ని మూటకట్టుకుంది. 2016 లో ఈ హోటల్‌ను తీసుకున్న ట్రంప్ మూడేళ్లపాటు సక్సెస్‌గా రన్ చేశారు.
Read: ఫలించని ఉద్యోగం వేట… ఛాయ్ దుకాణంతో నెరవేరిన కల…
Also Read
- Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
- Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- Hormuz-US: హార్ముజ్‌పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
అయితే, 2020లో కరోనా కారణంగా లాస్ వచ్చింది. 2019 నుంచే హోటల్ ను అమ్మేయ్యాలని ప్రయత్నం చేసినా కుదరలేదు. కాగా, ఇప్పుడు మియామీకి చెందిన హిల్టన్ గ్రూప్ ఈ హోటల్‌ను 60 ఏళ్లకు లీజ్‌కు తీసుకున్నది. వాల్డర్ హోటల్‌గా ఈ హోటల్ మారబోతున్నది. అమెరికా అధ్యక్షుడిగా కొనసాగినంత కాలం ఈ హోటల్ రిపబ్లికన్ల హోటల్‌గా మారింది. కాగా, ఈ హోటల్ నష్టాల బాట పట్టడంతో హిల్టన్ గ్రూప్‌కు లీజ్‌కు ఇచ్చేశారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!