ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకముందు పెద్ద వ్యాపారి. సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మెన్. రియల్ ఎస్టేట్, హోటల్ బిజినెస్ ఇలా ఎన్నో బిజినెస్ రంగాల్లో సక్సెస్ సాధించాడు. అమెరికాలో ఆయనకు అనేక హోటల్స్ ఉన్నాయి. అయితే, వాషింగ్టన్‌లోని అధ్యక్ష భవనానికి కూతవేటు దూరంలో ఉన్న ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ నష్టాల బాట పట్టింది. దాదాపు 70 మిలియన్ డాలర్ల నష్టాన్ని మూటకట్టుకుంది. 2016 లో ఈ హోటల్‌ను తీసుకున్న ట్రంప్ మూడేళ్లపాటు సక్సెస్‌గా రన్ చేశారు. Read: ఫలించని…