ట్రూ కాలర్స్… ఇండియాలోనే అత్యధికం…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలియని ఫోన్ నెంబర్‌తో కాల్ వస్తే అది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి పేరుతో ఉన్నది అని తెలుసుకునేందుకు కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్‌ను వినియోగిస్తుంటారు. 11 ఏళ్ల క్రితం ఈ యాప్ ప్రారంభం అయింది. ఇప్పటి వరకు మొత్తం 30 కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకుంది. గతేడాది వరకు 25 కోట్ల మంది యూజర్లు ఉండగా, ఏడాది కాలంలో మరో 5 కోట్ల మంది కొత్త యూజర్లు యాడ్ అయినట్టు ట్రాకాలర్ యాప్ తెలియజేసింది. అయితే, ఈ 30 కోట్ల మంది యూజర్లలో 22 కోట్ల మంది భారతీయులే ఉన్నారని యాప్ తెలియజేసింది. కేవలం కాలర్ ఐడెంటిఫికేషన్ మాత్రమే కాకుండా స్పామ్ బ్లాకింగ్‌తో పాటుగా అనేక ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ట్రూకాలర్ యాప్ తెలియజేసింది.
Read: నడిరోడ్డుపై యువతుల ముందు జిప్ తీసి ఆ యువకుడు ఏం చేశాడంటే..?
Also Read
- Tags
- APP
- india
- Tru Caller
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?