GHMC Garbage Truck: హృదయ విదారక ఘటన.. చెత్త ట్రాలీ ఢీకొని చిన్నారి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ మల్కాజ్‌గిరిలో జీహెచ్‌ఎంసీ చెత్త ట్రక్కు ఢీకొని పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. 18 నెలల బాలుడు ఓ ప్రాంతంలో రోడ్డుపై ఆడుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మల్కాజిగిరి మౌలా అలీ ఆర్టీసీ కాలనీలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన సీసీటీవీలో రికార్డయి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read:Gold Smuggling: ఆయిల్ టిన్‌లో బంగారం.. స్మగ్లర్ల అతి తెలివి!
వీడియో ఫుటేజీలో GHMCకి చెందిన చెత్త-సేకరిస్తున్న ఆటో ట్రాలీ డ్రైవర్ ప్రమాదం గురించి పూర్తిగా తెలియని పసిబిడ్డపై వాహనాన్ని వెనక్కి తిప్పడం కనిపించింది. ఆటో డ్రైవర్ పిల్లాడిని చూడకపోగా, చిన్నారిపై పరుగెత్తుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలో వెనక నుంచి వాహనం ఢీకొని కింద పడిపోయాడు. దాంతో చిన్నారికి తీవ్ర గాయమైంది. తరువాత డ్రైవర్ వాహనం నుండి దిగాడు. అయితే, పసిబిడ్డను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో కొద్దిసేపటికే మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆటో రిక్షా డ్రైవర్‌ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
Disturbing #CCTVFootage – Trigger warning:
A 18 mths old toddler was killed, while playing outside, after a #garbage-collecting auto trolley ran over him, while taking reverse in RTC Colony at Moula-Ali in #Malkajgiri.
@GHMCOnline #GHMC #Hyderabad @GadwalvijayaTRS pic.twitter.com/4XL0YeLqD0
— Surya Reddy (@jsuryareddy) March 27, 2023
తాజావార్తలు
-
IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’
-
Ponguleti Srinivasa Reddy: అసైన్డ్ భూములు లాక్కోం.. పట్టాదారులకు ఇబ్బంది ఉండదని మంత్రి స్పష్టం
-
Team India Histroy: టీ20 క్రికెట్లో భారత్ వరల్డ్ రికార్డు.. ఇక ఆస్ట్రేలియా అందుకోలేదుగా!
-
Dulquer Salmaan: వరుస తెలుగు సినిమాలతో రచ్చకు రెడీ అవుతున్న మాలీవుడ్ స్టార్ కిడ్..!
-
Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?