టెస్లా కారులో వీడియో గేమ్… తిట్టిపోస్తున్న నెటిజన్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలక్ట్రిక్ కార్ల రారాజు టెస్లా కంపెనీ డ్రైవర్ లెస్ కార్లను విపణిలోకి తీసుకొచ్చేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నది. అదుగో ఇదుగో అంటున్నా ఇప్పటి వరకు ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోలేదు. డ్రైవర్‌లెస్ కార్లపై పలు అనుమానాలు ఉండటంతో ఏ కంపెనీ కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. కాగా, అయితే, టెస్లా కంపెనీ ఆటోపైలట్ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తూనే మరో కొత్త ఫీచర్ ను రిలీజ్ చేసింది. అదే వీడియో గేమ్ ఫీచర్. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అన్ని టెస్లా కార్లకు ఈ వీడియో గేమ్‌ను అప్‌డేట్ చేసింది.
Read: పాలెం ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోడీ… ఆర్మీ అధికారులకు నివాళులు…
Also Read
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
కారు డ్యాష్ బోర్డు మీదున్న టచ్ స్క్రీన్‌పై వీడియో గేమ్ ఆడుకోవచ్చు. డ్రైవర్ తో సహా పక్క సీట్లో ఉన్న వ్యక్తులు కూడా వీడియో గేమ్ ఆడుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ వీడియో గేమ్ ఫీచర్‌పై నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. అసలే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, ఈ సమయంలో వీడియో గేమ్ ఆడుతూ డ్రైవింగ్ చేయడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడటం వంటిదే అని నెటిజన్లు మండిపడుతున్నారు.
- Tags
- Elon Musk
- EV
- Tesla
- Video Game
తాజావార్తలు
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
-
రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
-
Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
-
సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్‌రావు
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!