అమెరికాలోని మిల్వాకీ నగరంలో ఓ దారుణమైన సంఘటన వెలుగు చూసింది. వీడియో గేమ్‌లో ఓడిపోయాడన్న కారణంతో ఓ తండ్రి తన 8 నెలల నవజాత కుమారుడిని గోడకు విసిరేశాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటనలో బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో తాను ఇంట్లో లేనని మహిళ చెప్పింది.
Uber Driver Idea: చాలా మంది పని చేస్తున్నమంటే చేస్తున్నాం అన్నట్టుగానే ఉంటారు. కానీ కొంత మంది మాత్రం ఏ పని చేసినా కొత్తగా చేయాలి అనుకుంటారు. ఫీల్డ్ ఏదైనా తమ మార్క్ చూపాలి అని తపన పడుతుంటారు. తమ పనిలో కొత్తదనం చూపడానికి అది పెద్ద జాబే కానవసరం లేదు. కొత్తగా ఆలోచించే మైండ్ సెట్ ఉంటే చాలు. అలాగే కొత్తగా ఆలోచించి తన ప్యాసింజర్లతో పాటు నెటిజన్ల ప్రశంసలు కూడా అందుకుంటున్నాడు ఓ డ్రైవర్.…
Florida Student: చదువును ప్రసాదించే గురువులను దేవతలుగా పూజించాలి. కానీ, ఫ్లోరిడాలో ఓ విద్యార్థి మాత్రం తన వీడియో గేమ్ తీసేసుకోవడంతో పట్టరాని ఆగ్రహంతో అసిస్టెంట్ టీచర్(టీచర్స్ ఎయిడ్)పై రెచ్చిపోయి దాడి చేశాడు.
11 ఏళ్ల పిల్లవాడిని పదేళ్ల పిల్లవాడు తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఎందుకు చంపాడో తెలిస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వీడియో గేమ్‌లో ఓడించిన కారణంగా కోపంతో కాల్చి చంపేశాడు.
ఎలక్ట్రిక్ కార్ల రారాజు టెస్లా కంపెనీ డ్రైవర్ లెస్ కార్లను విపణిలోకి తీసుకొచ్చేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నది. అదుగో ఇదుగో అంటున్నా ఇప్పటి వరకు ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోలేదు. డ్రైవర్‌లెస్ కార్లపై పలు అనుమానాలు ఉండటంతో ఏ కంపెనీ కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. కాగా, అయితే, టెస్లా కంపెనీ ఆటోపైలట్ టెక్నాలజీపై పరిశోధనలు చేస్తూనే మరో కొత్త ఫీచర్ ను రిలీజ్ చేసింది. అదే వీడియో గేమ్ ఫీచర్. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న…