Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Singapore Court Stays Execution Of Malaysian Indian After He Tests Covid 19 Positive

ఉరిశిక్ష నుంచి ఆ వ్య‌క్తిని కాపాడిన క‌రోనా…

Published Date :November 9, 2021 , 7:48 pm
By NTV WebDesk
ఉరిశిక్ష నుంచి ఆ వ్య‌క్తిని కాపాడిన క‌రోనా…
  • Follow Us :
  • google news
  • dailyhunt

క‌రోనా కార‌ణంగా ల‌క్ష‌లాది మంది మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. అయితే, క‌రోనా మ‌హ‌మ్మారి అంద‌రికీ చేటు చేస్తే ఆ వ్య‌క్తికి మాత్రం మంచి చేసింది. మ‌రికొద్ది గంట‌ల్లో ఉరిశిక్ష అమ‌లు చేయాల్సిన ఖైదీకి క‌రోనా సోక‌డంతో శిక్ష‌ను అమ‌లు చేయ‌డం తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సంఘ‌ట‌న సింగ‌పూర్‌లో జ‌రిగింది. మ‌లేషియాకు చెందిన భార‌త సంత‌తికి చెందిన ధ‌ర్మ‌లింగం అనే వ్య‌క్తి మార‌క ద్ర‌వ్యాల కేసులో సింగ‌పూర్ ధ‌ర్మాస‌నం ఉరిశిక్ష‌ను విధించింది. సింగ‌పూర్‌లో 42 గ్రాముల హెరాయిన్ ను క‌లిగిఉన్నార‌ని ధ‌ర్మ‌లింగం నాగేంద్ర‌న్‌పై అభియోగాలు మోప‌బ‌డ్డాయి. 2009 లో అత‌నిపై కేసు న‌మోదు చేశారు. 2010లో ధ‌ర్మాస‌నం ధ‌ర్మ‌లింగానికి ఉరిశిక్ష విధించింది. కాగా, ఉరిశిక్ష నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అన్ని కోర్టుల చుట్టూ తిరిగాడు.

Read: మార‌ని ప‌రిస్థితులు… దిగ‌జారుతున్న జీవ‌నం…

క్షమాభిక్ష కోసం అధ్య‌క్షుడికి ధ‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ లాభం లేక‌పోయింది. దీంతో 11 ఏళ్ల క్రితం మ‌ర‌ణ‌శిక్ష ప‌డ‌గా దానిని న‌వంబ‌ర్ 10 వ తేదీన ఛాంగీ జైల్లో అమ‌లు చేయాల్సి ఉన్న‌ది. అయితే, నాగేంద్ర‌న్ మానసిక ఆరోగ్యం బాగాలేద‌ని, ఉరిశిక్ష‌ను వాయిదా వేయాల‌ని కోరుతూ కోర్టుకు వెళ్లారు. ఆ పిటీష‌న్‌ను కొట్టివేస్తూ కావాలంటే అప్పీల్‌కు వెళ్లేందుకు అనుమ‌తించింది. దీంతో హైకోర్టుకు ఆశ్ర‌యించాడు ధ‌ర్మ‌లింగం. మంగ‌ళ‌వారం రోజున అత్య‌వ‌స‌రంగా విచార‌ణ చేప‌ట్టిన స‌మ‌యంలో జైలు అధికారులు ధ‌ర్మ‌లింగానికి క‌రోనా సోకిన‌ట్టు నిర్ధార‌ణ జ‌రిగింద‌ని కోర్టుకు తెలిపారు.

దీంతో కోర్టు ధ‌ర్మ‌లింగం ఉరిశిక్ష అమ‌లును తాత్కాలికంగా వాయిదా వేసింది. మాన‌వ‌తా దృక్ప‌ధంతో ఉరిశిక్ష‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్న‌ట్టు తీర్పును వెలువ‌రించింది. ధ‌ర్మ‌లింగం ఉరిశిక్ష‌ను ర‌ద్ధు చేయాల‌ని కోరుతూ వేలాది మంది కోర్టు భ‌య‌ట ప్ల‌కార్డులు ప‌ట్టుకొని నినాదాలు చేశారు. అటు మ‌లేషియా ప్ర‌భుత్వం కూడా ఉరిశిక్ష‌ను ర‌ద్దుచేయాల‌ని కోరుతూ సంత‌కాలు చేసింది. దీంతో నాగేంద్ర‌న్ ధ‌ర్మ‌లింగం ఉరిశిక్ష అంశం అంత‌ర్జాతీయ అంశంగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Covid 19
  • crime
  • Execution
  • Malaysia
  • Singapore

తాజావార్తలు

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

  • Off The Record: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి సాయం చేయబోయి.. ఆ ముగ్గురు టీడీపీ సీనియర్స్‌ అడ్డంగా బుక్కయ్యారా?

  • Harish Rao : కమీషన్ల కక్కుర్తి కోసమే అనవసరపు రిజర్వాయర్లు.. రేవంత్‌రెడ్డికి హరీష్‌ రావు సవాల్..!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions