భారీగా డ్రగ్స్ తో పట్టుబడిన ‘సింగం’ నటుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా నటీనటుల రీల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరుగా ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం సినిమాల్లో నటించిన పాత్రల్లోనే నిజ జీవితంలోనూ జీవిస్తారు. ఓ స్టార్ హీరో సినిమాలో నటించిన నటుడు రీల్ లైఫ్ లో చేసిన పనిని రియల్ లైఫ్ లోనూ చేసి అందరికీ షాకిచ్చాడు. డ్రగ్స్ సంబంధించిన కేసులో పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే…
Read Also : ‘పుష్ప’ సెకండ్ సింగిల్ కు హీరోయిన్ పేరు !
Also Read
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
- PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య యాక్షన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సింగం’. ఈ సినిమాలో చెక్ వుమె మాల్విన్ అనే నైజీరియన్ అక్రమంగా డ్రగ్స్ సప్లై చేసే ముఠాకు సంబంధించిన వాడిగా నటించాడు. కట్ చేస్తే ఆయన నిజంగానే డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 15 గ్రాముల MDMA, 7 లక్షల విలువైన 250 ml హాష్ ఆయిల్, మొబైల్ ఫోన్లు, ₹ 2,500 నగదు, ఇంకా 8 లక్షల విలువైన డ్రగ్స్ ను అతని దగ్గర నుంచి తీసుకుని సీజ్ చేశారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ అంశం కుదిపేస్తుండగా ఈ ఆర్టిస్ట్ ఇలా పట్టుబడడం గమనార్హం. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఎలాంటి సమాచారం రాబడతారో చూడాలి.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్‌షీట్‌పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!