షాకింగ్ న్యూస్.. చైనాలో బయటపడ్డ మరో 18 ప్రమాదకర వైరస్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో మరోసారి ప్రమాదకర వైరస్లు వెలుగుచూశాయి. కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకిందని వస్తున్న వార్తల నేపథ్యంలో కొంతమంది శాస్త్రవేత్తలు చైనాలోని జంతువుల మాంసం విక్రయించే మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని పరీక్షలు జరిపారు. ఈ పరిశోధనల్లో ఆస్ట్రేలియా, చైనా, అమెరికా, బెల్జియం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. 16 రకాల జాతులకు చెందిన 1725 వన్యప్రాణులపై వారు పరిశోధనలు జరిపారు. అయితే ఈ పరీక్షల్లో వారికి షాకింగ్ విషయాలు తెలిశాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 71 రకాల వైరస్లను సైంటిస్టులు కనుగొన్నారు. వీటిలో 18 ప్రమాదకర వైరస్లు ఉన్నాయని వారు వెల్లడించారు.
Also Read: వైరల్… హద్దులు దాటిన ఇద్దరు అబ్బాయిల ప్రేమకథ
Also Read
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
- Marco Rubio: మరోసారి భారత్ టూర్కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
వైరస్ల వ్యాప్తిలో వన్యప్రాణులు కీలక పాత్ర పోషిస్తాయని.. అందుకే తాము చైనా ప్రభుత్వం విక్రయానికి నిషేధించిన జంతువులపైనా పరిశోధనలు చేసినట్లు ఓ శాస్త్రవేత్త వెల్లడించారు. ఈ పరీక్షల్లో తాము 71 రకాల వైరస్లను కనుగొనగా.. అందులో 45 రకాల వైరస్లు కొత్తవి అని.. వీటిలో 18 రకాల వైరస్లు మనుషులు, జంతువులకు ప్రమాదకరమైనవి అని తమకు స్పష్టమైందని తెలిపారు. పిల్లుల మాదిరిగా ఉండే సివెట్స్ అనే జంతువుల్లో అత్యధికంగా ప్రమాదకర వైరస్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. గబ్బిలాల నుంచి వచ్చే హెచ్కేయూ8 రకం వైరస్ కూడా ఓ సివెట్కు వ్యాప్తి చెందినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!