Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Top Story Sajjala Ramakrishna Reddy In Ysrcp Foundation Day Ceremony

Sajjala: వైసీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదు

Published Date :March 12, 2023 , 11:43 am
By Mahesh kumar
Sajjala: వైసీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదు
  • Follow Us :

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా అధికార వైఎస్సార్‌సీపీ ఆవిర్బావ దినోత్వవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీకి ఎప్పటికీ ఓటమి ఉండదు అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్‌సీపీ ఓ రోల్‌ మోడల్‌ అని తెలిపారు. 12 ఏళ్లుగా వైఎస్ జగన్ ఆదర్శ వంతంగా పార్టీని నడుపుతున్నారని చెప్పారు. నిరంతరం ప్రజల్లో ఉన్న నాయకుడు వైఎస్ జగన్ అంటూ కొనియాడారు.

Also Read:YSRCP: వైఎస్ఆర్సీపీకి 13 ఏళ్లు.. ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరంతరం ప్రజల కోసం పోరాడారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పరిపాల చేస్తున్నారని చెప్పారు. అవినీతి లేకుండా ప్రజలకు పారదర్శక పాలన అందిస్తున్నారన్నారు. విద్య, వైద్య రంగాల్లో దేశంలో నే ఆదర్శంగా నిలిచేలా సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. దేశ చరిత్రలోనే ఎవరూ చెయని రీతిలో ఉద్యోగాల భర్తీ చేశారని తెలిపారు. సచివాలయ వ్యవస్థ తో పరిపాలన స్వరూపాన్ని మార్చేశారని చెప్పారు. మహిళలకు, బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చిన పార్టీ మరొకటి లేదన్నారు. సీఎం జగన్ అధికారాన్ని బాధ్యతగా భావించి పని చేస్తున్నారని తెలిపారు. ఎంత మంది కుట్రలు చేసినా వైఎస్ఆర్సీపీని ఏమి చెయలేరని సజ్జల స్పష్టం చేశారు.

  • Tags
  • cm jagan
  • Foundation Day Ceremony
  • sajjala ramakrishna reddy
  • YSRCP

WEB STORIES

మనం రోజు వినే జీపీఎస్ గొంతు ఈ అమ్మాయిదే..

"మనం రోజు వినే జీపీఎస్ గొంతు ఈ అమ్మాయిదే.."

Women's Health: గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ చిట్కాలు పాటించండి..

"Women's Health: గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ చిట్కాలు పాటించండి.."

Haunted Places: ప్రపంచంలోని టాప్-10 హాంటెడ్ ప్రదేశాలు

"Haunted Places: ప్రపంచంలోని టాప్-10 హాంటెడ్ ప్రదేశాలు"

Spinach Juice: పాలకూర జ్యూస్ తాగితే.. ఈ సమస్యలన్నీ మటాష్

"Spinach Juice: పాలకూర జ్యూస్ తాగితే.. ఈ సమస్యలన్నీ మటాష్"

Beautiful Cities: ప్రపంచంలోని 10 అత్యంత అందమైన నగరాలు

"Beautiful Cities: ప్రపంచంలోని 10 అత్యంత అందమైన నగరాలు"

Black Cumin: నల్ల జీలకర్రతో ప్రయోజ‌నాలు తెలిస్తే అస్సలు వదలరు

"Black Cumin: నల్ల జీలకర్రతో ప్రయోజ‌నాలు తెలిస్తే అస్సలు వదలరు"

Ragi Health Benefits: రాగులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

"Ragi Health Benefits: రాగులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు"

Snoring Remedies: గుడ్‌ న్యూస్.. గురకను నివారించడానకి అద్భుత చిట్కాలు

"Snoring Remedies: గుడ్‌ న్యూస్.. గురకను నివారించడానకి అద్భుత చిట్కాలు"

Men forever young: అబ్బాయిలు నిత్య యవ్వనంగా ఉండేందుకు ఇవి తినండి

"Men forever young: అబ్బాయిలు నిత్య యవ్వనంగా ఉండేందుకు ఇవి తినండి"

Tooth Decay : దంతాలు పుచ్చి పోతున్నాయా.. వీటిని ట్రై చేయండి..

"Tooth Decay : దంతాలు పుచ్చి పోతున్నాయా.. వీటిని ట్రై చేయండి.."

RELATED ARTICLES

MLC Elections 2023: ఎమ్మెల్యేలపై ఇంటెలిజెన్స్ నిఘా..! ఎందుకో తెలుసా..?

Payyavula Keshav: ఎమ్మెల్సీ ఫలితాలతో మా బాధ్యత పెరిగింది

Somireddy Chandramohan Reddy: ఎవరు కలిసి వచ్చినా కలుపుకుంటాం

Botsa Satyanarayana: చంద్రబాబు దోపిడీ దొంగ… శిక్ష తప్పదు

Sajjala Ramakrishna Reddy: 2019లో దారుణమయిన ఓటమిని మర్చిపోయారా?

తాజావార్తలు

  • Uttarakhand : కుక్కపై కర్కశత్వం.. బండికి కట్టి ఈడ్చుకెళ్లిన వైనం

  • Uttarakhand : విద్యార్థుల వీరంగం.. వార్డెన్ పై వేధింపులే కారణం!

  • WPL 2023 : నేడు గుజరాత్‌ జాయింట్స్‌ తలపడనున్న యూపీ వారియర్స్‌

  • Astrology : మార్చి 20, సోమవారం దినఫలాలు

  • Ap Assembly : ఏపీలో ఆందోళనలు.. అసెంబ్లీ ముట్టడికి పిలుపు

ట్రెండింగ్‌

  • Rohit Sharma : బామ్మర్ది పెళ్లిలో రోహిత్ శర్మ రచ్చ

  • Naatu Naatu Song: పెళ్లిలో షారూఖ్ దంపతులు ఏం చేశారంటే..

  • Razor Blades In Stomach: వ్యక్తి కడుపులో 56 రేజర్ బ్లేడ్‌లు!

  • Diabetes Symptoms: మధుమేహం లక్షణాలు ఇవే.. డయాబెటిస్ నియంత్రణ ఎలా?

  • Double-Decker Bus: డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణం.. 50 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions