అమెజాన్‌పై ఆర్ఎస్ఎస్ కీలక వ్యాఖ్యలు… జాగ్రత్తగా లేకుంటే…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ఆర్ఆర్ఎస్ కీలక వ్యాఖ్యలు చేసింది. అమెజాన్ కంపెనీ దేశంలో మరో ఈస్ట్ ఇండియా కంపెనీగా మారేందుకు ప్రయత్నం చేస్తోందని, ఆ కంపెనీ వ్యవహారాలు చూస్తుంటే ఆ విధంగానే కనిపిస్తోందని ఆర్ఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 18 వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారత దేశాన్ని అక్రమించుకోవడానికి ఆ కంపెనీ చేసిన పనులే ఇప్పుడు అమెజాన్ కూడా చేస్తోందని, ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కోట్లాది రూపాయల ముడుపులను చెల్లిస్తోందని, తద్వారా దేశంలో పాగా వేసి దేశీయ కంపెనీలను దెబ్బకొట్టాలని, దేశంలో గుత్తాధిపత్యం సంపాదించాలని అమెజాన్ చూస్తోందని ఆర్ఎస్ఎస్ తన సొంత వారపత్రిక పాంచజన్యలో పేర్కొన్నది.
Read: ఆదివారం రాత్రి ప్రధాని సడెన్ విజిట్… షాకైన ఇంజనీర్లు…
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
- VBSA Bill: పార్లమెంట్‌లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
- Tags
- Amazon
- E commence
- Panchajanya
- RSS
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “టాస్ వేసేదాకా చెప్పలేదు”.. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
-
Mohanlal: క్రిషాండ్తో మోహన్‌లాల్ కొత్త ప్రయోగం.. ‘చోటా ముంబై’ తరహా ఎంటర్టైనర్కు రంగం సిద్ధం!
-
Harry Brook: టీమిండియా బౌలింగ్ జుజుబి.. చాలా సరదాగా బ్యాటింగ్ చేశాం.. హ్యారీ బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Argentina vs Switzerland: అల్వారెజ్, మార్టినెజ్ల మాయాజాలం.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా..
-
Samsung Galaxy Tab S12+: సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్.. ఫ్రంట్ డిజైన్ వెల్లడి, త్వరలో లాంచ్?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!