ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ఆర్ఆర్ఎస్ కీలక వ్యాఖ్యలు చేసింది. అమెజాన్ కంపెనీ దేశంలో మరో ఈస్ట్ ఇండియా కంపెనీగా మారేందుకు ప్రయత్నం చేస్తోందని, ఆ కంపెనీ వ్యవహారాలు చూస్తుంటే ఆ విధంగానే కనిపిస్తోందని ఆర్ఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 18 వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారత దేశాన్ని అక్రమించుకోవడానికి ఆ కంపెనీ చేసిన పనులే ఇప్పుడు అమెజాన్ కూడా చేస్తోందని, ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కోట్లాది రూపాయల ముడుపులను…