Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Rrr Movie Postponed Officially

‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ మరోసారి వాయిదా!

Published Date :September 11, 2021 , 12:53 pm
By Prakash
‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ మరోసారి వాయిదా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎన్టీఆర్, రామ్ చరణ్‌ తో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అనుకున్నట్లుగానే మరోసారి వాయిదా పడింది. కరోనా పాండమిక్ వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా దసరా కానుకగా విడుదల అవుతుందని ప్రకటించినా అది సాధ్యం కావటం లేదు. రీ-షూట్ చేస్తున్నారు… గ్రాఫిక్ వర్క్ పూర్తి కాలేదు అంటూ పలు రకాల ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతూ వస్తోంది. వాయిదా విషయాన్ని యూనిట్ ట్వీట్ చేస్తూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అక్టోబర్ 21కి పూర్తి అవుతుందని అయితే అందరూ భావిస్తున్నట్లు తమ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామంటూ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేక పోతున్నామన్నారు. థియేటర్లు నిరవధికంగా మూసివేయటమే అందుకు కారణమన్నారు. ప్రపంచ సినిమా మార్కెట్ చక్కబడిన తర్వాత వీలయినంత త్వరగా విడుదల తేదీని ప్రకటిస్తామంటున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన లుక్స్, పాటలు, మేకింగ్ వీడియోస్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. మరి ఈ సినిమా విడుదల ఎప్పుడు ప్రకటిస్తారో చూద్దాం.

Post production nearly done to have #RRRMovie ready by October’21.
But as known to many, we are postponing the release but cannot announce a new date with theatres indefinitely closed.
We will release at the earliest possible date when the world cinema markets are up and running.

— RRR Movie (@RRRMovie) September 11, 2021

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ntr
  • rajamouli
  • Ram Charan
  • rrr
  • RRR Postponed

తాజావార్తలు

  • Repo Rate: రెపో రేట్ పై ఆర్‌బీఐ గవర్నర్ కీలక ప్రకటన.. ఈఎంఐ తగ్గుతుందా?

  • Gold-Silver Rates: సీజ్‌ఫైర్ వేళ గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు

  • Best Scooters: హీరో జూమ్, అప్రిలియా, యమహా ఏరాక్స్.. ఏ పెట్రోల్ స్కూటర్ బెస్ట్? ధర, మైలేజీ వివరాలు ఇవే

  • Netanyahu: ఆ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదు.. దాడులు కొనసాగిస్తామన్న నెతన్యాహు

  • Peddi- Lenin:రామ్ చరణ్ వర్సెస్ అఖిల్.. ‘పెద్ది’ భయంతో ‘లెనిన్’ వెనక్కి!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions