ఐపీఎల్ లోకి రాబోతున్న రెండు కొత్త జట్లు ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ లో ప్రస్తుతం 8 జట్లు మాత్రమే పోటీ పడుతుండగా.. ఆ టైటిల్ కు మరింత పోటీని పెంచేందుకు కొత్తగా రెండు కొత్త జట్లను తీసుకురానున్నట్లు బీసీసీఐ ఎప్పుడో ప్రకటించగా ఈరోజు ఆ రానున్న రెండు కొత్త జట్లు ఏవి? అనేది బీసీసీఐ ప్రకటించింది. ఈ కొత్త జట్ల కోసం బిడ్డింగ్ ను నిర్వహించింది. అందులో ఐపీఎల్ లో కొత్త జట్లను సీవీసీ క్యాపిటల్స్ పార్ట్నర్స్, ఆర్పీఎస్జీ గ్రూప్ కొనుగోలు చేసాయి.
Read Also : అందుకే పాకిస్థాన్ పై ఓడిపోయాం : కోహ్లీ
Also Read
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
ఇక ఈ బిడ్డింగ్ లో అత్యధికంగా 7,090 కోట్లు వేసి ఒక్క జట్టును సొంతం చేసుకోగా… మరోవైపు అత్యధికంగా 5,600 కోట్లు బిడ్డింగ్ చేసిన సీవీసీ క్యాపిటల్స్ రెండవ జట్టును కైవసం చేసుకుంది. అయితే ఈ బిడ్డింగ్ లో గెలిచిన వారి కోసం బీసీసీఐ అహ్మదాబాద్, లక్నో, కటక్, ధర్మశాల, గౌహతి మరియు ఇండోర్ రూపంలో ఆరు కేంద్రాలను ఇచ్చింది. అందులో ఆర్పీఎస్జీ గ్రూప్ లక్నో ను తీసుకోగా… సీవీసీ క్యాపిటల్స్ అహ్మదాబాద్ ను ఎంపిక చేసుకుంది.
తాజావార్తలు
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
-
Donald Trump: గూగుల్, చాట్‌జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్‌తో రూ.95,100 మాయం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!