Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ranchi Court Issues Warrant Against Bollywood Actress Ameesha Patel In Cheque Bounce Case

Ameesha Patel: బాలీవుడ్ నటికి షాక్.. పవన్ కల్యాణ్ హీరోయిన్ పై వారెంట్ జారీ

Published Date :April 6, 2023 , 10:04 pm
By NTV WebDesk
Ameesha Patel: బాలీవుడ్ నటికి షాక్.. పవన్ కల్యాణ్ హీరోయిన్ పై వారెంట్ జారీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ నటి అమీషా పటేల్‌కి రాంచీ కోర్టు షాక్ ఇచ్చింది. మోసం, చెక్ బౌన్స్ కేసులో అమీషా పటేల్, ఆమె వ్యాపార భాగస్వామి కృనాల్‌పై రాంచీ సివిల్ కోర్టు వారెంట్ జారీ చేసింది. ఫిర్యాదుదారుడు అజయ్ కుమార్ సింగ్ జార్ఖండ్‌కు చెందిన సినీ నిర్మాత. అతను అమీషా పటేల్, ఆమె భాగస్వామిపై మోసం, బెదిరింపు, చెక్ బౌన్స్ కేసు నమోదు చేశాడు. ఆమెపై CRPC సెక్షన్ 420, 120 కింద కేసు నమోదు చేశారు.

Also Read:Navjot Sidhu: రాహుల్ గాంధీని కలిసిన నవజ్యోత్ సిద్ధూ.. కాంగ్రెస్ నేత నేతృత్వంలో విప్లవం
సమన్లు ​జారీ చేసినా నటి కోర్టు ముందు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అమిషా గానీ, ఆమె లాయర్ గానీ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఈ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్ 15న జరగనుంది. దేశీ మ్యాజిక్ అనే సినిమా మేకింగ్, పబ్లిసిటీ కోసం నటి అమిష పటేల్ తోపాటు ఆమె వ్యాపార భాగస్వామి తన నుంచి రూ.2.5 కోట్లు తీసుకున్నారని ఫిర్యాదుదారు అజయ్ కుమార్ సింగ్ తెలిపారు. అమీషా పటేల్, ఆమె వ్యాపార భాగస్వామి సినిమా పూర్తయిన తర్వాత వడ్డీతో సహా డబ్బు తిరిగి ఇస్తామని చెప్పారు. దేశీ మ్యాజిక్ షూటింగ్ 2013లో మొదలైంది.. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. చిత్రనిర్మాత అమీషా పటేల్ నుండి తన డబ్బును అడిగినప్పుడు, ఆమె అతనికి తిరిగి చెల్లించలేదు. అయితే, చాలా రోజుల తర్వాత, ఆమె 2018 అక్టోబర్‌లో రూ. 2.5 కోట్లు, రూ. 50 లక్షలకు రెండు చెక్కులను ఇచ్చింది. అయితే, అది బౌన్స్ అయింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Actress Ameesha Patel
  • Bollywood
  • Cheque Bounce case
  • Ranchi court

తాజావార్తలు

  • Amaravati Capital: ఏపీ రాజధాని అమరావతి.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం

  • Lip Kiss Incident : స్టార్ హీరోయిన్‌కు పబ్లిక్ వేదికపై బలవంతంగా ముద్దు పెట్టిన అభిమాని

  • Virat Kohli Dhurandhar 2 Review: “ధురంధర్-2” చూసి విరాట్ కోహ్లీ షాక్.. సినిమాపై కింగ్ హాట్ రివ్యూ!

  • Naga Shaurya : శ్రీదేవి నా లక్కీ చార్మ్ కావాలి అని కోరుకుంటుంన్నా..

  • Donald Trump: మనలోనే ‘‘గూఢచారి’’ ఉన్నాడు.. మీడియాకు ట్రంప్ వార్నింగ్..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions