ఐపీఎల్ 2021 : 185 పరుగులకు ఆల్ ఔట్ అయిన రాజస్థాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఒడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన రాయల్స్ కు శుభారంభమే లభించింది. జట్టు ఓపెనర్లు ఎవిన్ లూయిస్(36), యశస్వి జైస్వాల్(49) పరుగులతో రాణించి ఇద్దరు అర్ధశతక భాగసౌమ్యని నెలకొల్పారు. కానీ ఆ తర్వాత రాజస్థాన్ బ్యాట్స్మెన్స్ అందరూ పెవిలియన్ దారి పట్టారు. మహిపాల్ లోమ్రోర్(43), లివింగ్‌స్టోన్(25) మినహా మిగితా వారెవరు కానీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేదు. ఇక చివరి ఓవర్లో ఆఖరి రెండు బంతులకు రెండు వికెట్లు కోల్పోయిన ఆర్ఆర్ 185 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయ్యింది. ఇక పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ ఒక్కడే సగం రాజస్థాన్ ను వెనక్కి పంపి 5 వికెట్ హల్ సాధించాడు. అలాగే మిగిలిన బౌలర్లలో షమీ 3 వికెట్లు, ఇషాన్ పోరెల్, హర్‌ప్రీత్ బ్రార్ ఒక్కో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్ గెలవాలంటే పంజాబ్ 20 ఓవర్లలో 186 పరుగులు చేయాలి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!