పాక్‌లో చరిత్ర సృష్టించిన హిందూ యువతి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్లో హిందువులు మైనారిటీలుగా ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి అత్యున్నత స్థాయి ఉద్యోగాల్లో నియామకం కావడం అంటే అంతటి సుళువైన విషయం కాదు. అడుగడుగున ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొని ముందుకు సాగాల్సి ఉంటుంది. అలాంటి సాహసం చేసి చరిత్ర సృష్టించింది సనా రాంచంద్ గుల్వానీ. పాకిస్తాన్‌లోని అత్యున్నత ఉద్యోగమైన అడ్మినిస్ట్రేటీవ్ సర్వీసెస్‌కు ఎంపికైంది. దీనికోసం జరిగిన పరీక్షల్లో మొదటిసారికే విజయం సాధించింది సనా. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు అడుగువేయగలినపుడే తప్పకుండా అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని సనా చెప్పకనే చెప్పింది. పాక్‌లోని హిందువులకు ఆమె ఇప్పుడు రోల్ మోడల్‌గా మారింది. ఈ ఏడాది జరిగిన సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్ పరీక్షల్లో దేశవ్యాప్తంగా కేవలం 2 శాతం మంది అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు.
Read: కళ్లముందే రూ.1400 కోట్ల ఆస్తి… చిల్లిగవ్వకూడా ముట్టుకోలేని పరిస్థితి…
Also Read
- Bethupalli Lake Accident: మత్స్యకారులను కాపాడబోయి చెరువులో SDRF సిబ్బంది గల్లంతు
- Narakasura Story : దీపావళి వెనుక పురాణ గాథ.. తెల్లవారుజామునే నూనె స్నానం ఇందుకే..!
- Diwali Firecracker Smoke: బాణసంచా పొగతో తలనొప్పి వస్తోందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
- Strait of Hormuz : హార్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్..
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. దొంగ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి!
-
Viral Home Remedy: జ్వరం బిళ్లలతో ఎలుకలు పరార్.. ఇంట్లో ఇవి పెడితే చాలు అస్సలు కనిపించవు!
-
YS Jagan: ఎన్నికల ప్రక్రియను కబ్జా చేశారు..!
-
YS Jagan: ఇవి ఎలక్షన్లా.. లేక సెలక్షన్లా..? జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Dada Release Date: ‘అఖండ 2’ సీన్ రిపీట్ కానుందా? బాలయ్య ‘దాదా’పై సస్పెన్స్!
-
Minister Uttam Kumar Reddy: బడ్జెట్‌కు మించి నిధులిస్తాం..! భూగర్భజలాల సంరక్షణకు ప్రభుత్వం భరోసా
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!