జనవరి 7, శుక్రవారం దినఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశివారు అనవసపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు, మార్పులు అనుకూలిస్తాయి. చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు మిశ్రమ ఫలితం. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్ల్లో జాప్యం వద్దు.
వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తుల శ్రమకు గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలు వాగ్దాటితో అందరినీ ఆకట్టుకుంటారు. రాజకీయనాయకులకు సేవా కార్యక్రమాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.
Also Read
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్‌లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
మిథునం : ఈ రోజు ఈ రాశిలోని పోస్టల్, కొరియర్ రంగాల వారికి పని భారం అధికం. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. ఇతరుల మేలు కోరి చేసిన మీ వాక్కు ఫలిస్తుంది. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ మందుల వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వినియోగిస్తారు. ఆడిటర్లకు, అక్కౌంటెంట్లకు ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ఉద్యోగ ప్రకటనలపై ఏకాగ్రత వహించండి. విద్యార్థులకు తమ ధ్యేయం పట్ల ఆసక్తి, పట్టుదల అధికమవుతాయి.
సింహం : ఈ రోజు ఈ రాశివారు బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. స్థిరాస్తి విక్రయంలో తొందరపాటు తగదు. వృత్తి, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. విద్యార్థులు తోటివారి వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.
కన్య : ఈ రోజు ఈ రాశివారు వ్యాపార విస్తరణ, పరిశ్రమల స్థాపనకు యత్నాలు చేస్తారు. మీ ఆగ్రహావేశాల వల్ల వ్యవహారాలు చెడే ఆస్కారం ఉంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం సంభవం. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు.
తుల : ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు రాబడికి మించటం వల్ల స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కోనక తప్పదు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. శత్రువులు మిత్రులుగా మారి సహయం అందిస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయత్నపూర్వకంగా అవకాశాలు కలిసివస్తాయి.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని వ్యాపారస్తులు ఊహించని లాభాలను సొంతం చేసుకుంటారు. రవాణా, మెకానిక్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు. ధనం మితంగా వ్యయం చేయండి. ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలకు బంధు వర్గాలతో పట్టింపులు అధికమవుతాయి. మీ సంతానం విద్యా, ఆరోగ్య విషయాలపట్ల ప్రత్యేక శ్రద్ధకనబరుస్తారు.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారి సమర్థత, వాక్చాతుర్యం ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు తమ క్లయింట్స్ ధోరణి చికాకు కలిగిస్తుంది. విదేశీయత్నాల్లో ప్రయాసలకు లోనవుతారు. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు, సూచనలకు ఆమోదం లభిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి పనివారితో చికాకులు తప్పవు.
మకరం : ఈ రోజు ఈ రాశివారి దైనందిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి అచ్చుతప్పులు దొర్లటం వల్ల చికాకులు తప్పవు. కొత్త వ్యాపారాలు వాయిదా పడుట మంచిది. ప్రేమికుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. ఏ విషయంలోను ఎదుటివారిని అతిగా విశ్వసించటం మంచిది కాదని గమనించండి.
కుంభం : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. విద్యార్థులకు ప్రతీ విషయంలోను ఏకాగ్రత, కొత్త విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కృషికి గుర్తింపు, సత్పలితాలుంటాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు, వాతావరణం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
మీనం : ఈ రోజు ఈ రాశిలోని ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. ఉద్యోగస్తులు సేవా, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మాటతీరు, పద్దతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ప్రత్యర్థులు మీ శక్తి సామర్థ్యాలను గుర్తిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మి ధనలాభం, ప్రయోజనకరమైన ఖర్చులేఉంటాయి.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్‌తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్‌పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!