ఆగస్టు 12 గురువారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈరోజు మీ ఆలోచనలు సలహాలు మీకు అభిమానులను సంపాదించి పెడతాయి.. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. పట్టుదలతో శ్రమించే మీకు సన్నిహితుల సాయం తోడవుతుంది. వాహనం నపుడునపుడు మెళకువ అవసరం.
వృషభం : ఈ రోజు ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిదికాదని గమనించండి. స్త్రీలు బంధువుల నుంచి అవమానాలను ఎదుర్కొంటారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. వ్యాపారాల్లో సరి కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు.
Also Read
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
- Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
- Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
మిథునం : ఈ రోజు స్త్రీలకు తల, నరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఎదుటివారు మీకు సమ ఉజ్జీలేనని గ్రహించండి. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విద్యార్థులకు పొరుగు రాష్ట్రంలో పై చదువులకు అవకాశం లభిస్తుంది.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది.
సింహం : ఈ రోజు స్థిరాస్తుల విషయంలో ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు కొన్ని అవకాశాలు అనుకోకుండా కలిసివస్తాయి. రావలసిన ధనం వాయిదాపడుతుంది. ఓరమితో ప్రయత్నిస్తే సులభంగా లక్ష్యాలు సాధిస్తారు.
కన్య : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు సెంటిమెంట్లు, శకునాల ప్రభావం అధికం. కుటుంబీకుల మధ్య బంధువుల ప్రస్తావన వస్తుంది. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. వైద్య చికిత్స చేయునపుడు మెళకువ అవసరం.
తుల : ఈ రోజు మీరు ఆర్థికంగా పురోగమించడానికి కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాల్లో కష్టనష్టాలు నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు, నగదు అవార్డు వంటి శుభ సంకేతాలున్నాయి. ఆస్పత్రి, బిల్లులు, పెన్షన్, గ్యాట్యుటీ వ్యవహారాల్లో అవాంతరాలు తప్పకపోవచ్చు.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేయునపుడు మెళకువ అవసరం.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారు తలపెట్టిటన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత అవసరం. విదేశీ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టవలసి ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు.
మకరం : ఈ రోజు ఈ రాశిలోని పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మీ సంతానంతో అభిప్రాయభేదాలు వస్తాయి.
కుంభం : ఈ రోజు మీరు ఆహార, వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలో వారు అచ్చు తప్పులు పడుట వల్ల మాట పడవలసి వస్తుంది. బంధువులతో పట్టింపులేర్పడే ఆస్కారం ఉంది.
మీనం : ఈ రోజు మీకు ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తి ఉండజాలదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది.
తాజావార్తలు
-
UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!