మేషం : ఈరోజు మీ ఆలోచనలు సలహాలు మీకు అభిమానులను సంపాదించి పెడతాయి.. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. పట్టుదలతో శ్రమించే మీకు సన్నిహితుల సాయం తోడవుతుంది. వాహనం నపుడునపుడు మెళకువ అవసరం. వృషభం : ఈ రోజు ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిదికాదని గమనించండి. స్త్రీలు బంధువుల నుంచి అవమానాలను ఎదుర్కొంటారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. వ్యాపారాల్లో సరి కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. మిథునం : ఈ…