నవంబర్ 30 ఆఖరి తేదీ.. లేదంటే డబ్బులు జమకావు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీ 12 అంకెల UAN నంబరును ఆధార్ కార్డుకు లింకు చేసుకున్నారా? ఇంకా చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. నవంబర్ 30లోగా మీ UAN నంబరును ఆధార్ కార్డుతో లింకు చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేంద్రం విధించిన గడువు కొద్దిరోజుల్లో ముగియనుంది. ఒకవేళ మీ UAN నంబరును ఆధార్‌తో లింకు చేయకపోతే మీరు పని చేసే కంపెనీ మీ ఖాతాలో జమ చేసే మొత్తం ఆగిపోతుంది. అంతేకాకుండా మీ పీఎఫ్ అకౌంట్‌లోని డబ్బును కూడా మీరు డ్రా చేసుకునే అవకాశం ఉండదు.
UAN నంబరును ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి?
Also Read
తొలుత ఈపీఎఫ్‌వో వెబ్ పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ కు లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీ 12 అంకెల UAN నంబర్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అనంతరం మేనేజ్ సెక్షన్‌కు వెళ్లండి. అందులో కేవైసీ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. ఇప్పుడు వేరే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ ఆప్షన్ ఎంపిక చేసుకుని మీ పేరు, ఆధార్ నంబర్ టైప్ చేయాలి. ఇప్పుడు మీ డేటా సేవ్ అవుతుంది. కేవైసీలో మీరు ఇచ్చిన సమాచారం సరైందే అయితే మీ ఆధార్ నంబర్ ఆటోమేటిక్‌గా ఈపీఎఫ్ ఖాతాతో లింక్ అవుతుంది.
Read Also: టాలీవుడ్ హీరోల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యే
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!