Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story New Zealand Declares 3 Day Lockdown After 1st Covid Case In 6 Months

అక్క‌డ ఒకేఒక్క పాజిటివ్ కేసు.. మ‌ళ్లీ లాక్‌డౌన్‌

Published Date :August 17, 2021 , 5:42 pm
By Sudhakar Ravula
అక్క‌డ ఒకేఒక్క పాజిటివ్ కేసు.. మ‌ళ్లీ లాక్‌డౌన్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

క‌రోనా క‌ల్లోలం స‌మ‌యంలో.. ఒక్కో దేశానిది ఒక్కో ప‌రిస్థితి.. జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న దేశాలు.. స‌డ‌లింపులు ఇస్తూ ముందుకు సాగుతుండ‌గా.. త‌క్కువ జ‌నాభా ఉన్న దేశాలు అయితే.. ఒక్క కేసు వెలుగు చూసినా లాక్‌డౌన్ విధిస్తున్నాయి.. ఇప్ప‌టికే క‌రోనాపై పోరాటం చేసి విజ‌యం సాధించింది న్యూజిలాండ్.. ఆప‌ద స‌మ‌యంలో.. ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా ధైర్యంగా ముందుకు క‌దిలారు ప్ర‌ధాని జెసిండా ఆర్డెర్న్.. అయితే, 6 నెల‌ల త‌ర్వాత స్థానికంగా తొలి క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైంది.. ఈ కేసును డెల్టా వేరియంట్‌గా అనుమానిస్తున్నారు అధికారులు.. ఇక‌, దీంతో అప్ర‌మత్త‌మైన ప్ర‌ధాన‌మంత్రి జెసిండా ఆర్డెర్న్… మూడు రోజుల లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు.

మ‌రోవైపు 50 ల‌క్ష‌ల‌కు పైగా జ‌నాభా ఉన్న న్యూజిలాండ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు వంద‌ల్లో మాత్ర‌మే పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. కేవ‌లం 26 మంది మాత్ర‌మే క‌రోనాబారిన‌ప‌డి మృతిచెందారు.. అయితే, క‌రోనాపై పూర్తిస్థాయిలో విజ‌యం సాధించి ప్ర‌పంచ‌దేశాల అభినంద‌న‌లు అందుకున్న న్యూజిలాండ్‌లో ఆరు నెల‌ల త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ ఒక కేసు టెన్ష‌న్ పెడుతోంది.. దీంతో.. ఏకంగా మూడు రోజులు లాక్‌డౌన్ విధించారు ప్ర‌ధాన‌మంత్రి జెసిండా ఆర్డెర్న్.. డెల్టా వేరియంట్ ప‌రిస్థితిని మొత్తం మార్చ‌గ‌ల‌ద‌ని పేర్కొన్న ఆమె.. క‌రోనాపై పూర్తిగా విజ‌యం సాధించ‌క‌పోతే ఏం జ‌రుగుతుందో మ‌నం ప్ర‌పంచ‌మంతా గ‌మ‌నిస్తే తెలుస్తుంద‌ని వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 3 Days Lockdown
  • Covid Case
  • covid-19
  • new zealand
  • New Zealand Lockdown

తాజావార్తలు

  • Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి

  • Krishna: స్వామీజీల వేషంతో ఎంట్రీ.. సీన్ కట్ చేస్తే..!

  • Crime : అనుమానంతో భార్యను హతమార్చిన భర్త

  • Coca‑Cola Price: యుద్ధం ఎఫెక్ట్.. పెరగనున్న కోకా కోలా ధరలు..

  • West Bengal Elections: ఎన్నికల ఫలితాలపై సంచలన రిపోర్ట్.. ఈసారి ఏ పార్టీ గెలవబోతుందంటే..!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions