లైఫ్ సైన్సెస్‌కు కేపిటల్ హైదరాబాద్:కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఫార్మారంగానికి కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది హైదరాబాద్. సంగారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని సుల్తాన్ పూర్ లో మెడికల్ డివైజ్ పార్కులో కంపెనీలను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఇవాళ ఏడు కంపెనీలను ప్రారంభించడంతో కొత్త శకం ప్రారంభం అవుతోంది. అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ లోని మెడికల్ డివైజ్ పార్క్ లో 7 కంపెనీ లను ప్రారంభించిన మంత్రి మాట్లాడారు.
265 కోట్ల పెట్టుబడితో 1300 మందికి ఉపాధి కల్పించనున్నాయి ఏడు పరిశ్రమలు. సుల్తాన్ పూర్ మెడికల్ డివైజ్ పార్కులో 7 కంపెనీలు వచ్చాయి. ఇప్పటికే 7 కంపెనీలు తమ ఉత్పత్తులు చేస్తున్నాయన్నారు మంత్రి కేటీఆర్. దేశానికి లైఫ్ సైన్సెస్‌కు క్యాపిటల్ సిటీగా హైదరాబాద్ ఉందన్నారు.
Also Read
అమీన్ పూర్ మండలం సుల్తాన్ పూర్ లోని మెడికల్ డివైస్ పార్క్ లో 7 కంపెనీలు రావడం సంతోషంగా వుందన్నారు. సుల్తాన్ పూర్ మెడికల్ డివైజ్ పార్క్ లో 50 కి పైగా సంస్థలకు స్థలాలు కేటాయించడం జరిగిందన్నారు. ఎంతోమంది నిరుద్యోగులకు ఇక్కడ ఉపాధి లభిస్తోందన్నారు. కరోనా మహమ్మారి టైంలో దేశమంతా హైదరాబాద్ వైపు చూసింది. భారత్ బయోటెక్ తయారుచేసిన వ్యాక్సిన్ ఎంతో ప్రాముఖ్యత సాధించింది. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!