Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Manchu Vishnu Says Thanks To Balakrishna For Suporting Him On Maa Elections

బాలయ్య సపోర్ట్ గౌరవం : మంచు విష్ణు

Published Date :October 3, 2021 , 2:11 pm
By Prakash
బాలయ్య సపోర్ట్ గౌరవం : మంచు విష్ణు
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘మా’ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఈసారి అధ్యక్ష పదవి ఎవరు చేపడతారు అన్న విషయం ఆసక్తికరంగా మారుతోంది. అక్టోబర్ 10న అంటే మరో వారం రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించిన పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష పదవికి పోటీ చేస్తానన్న సివిఎల్ నరసింహా రావు తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. మరోవైపు బండ్ల గణేష్ సైతం జనరల్ సెక్రటరీ పదవికి స్వతంత్రంగా పోటీ చేస్తానంటూ హడావిడి చేసి చివరి నిమిషంలో నామినేషన్ ను రిటర్న్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు బరిలో ఉన్నది ఇద్దరే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు. ప్రకాష్ రాజ్ కు మెగాస్టార్ సపోర్ట్ ఉన్నట్టు మెగా బ్రదర్ నాగబాబు ప్రత్యేక్షంగానే వెల్లడించారు. మంచు విష్ణుకు మాత్రం సూపర్ స్టార్ సపోర్ట్ ఉందని అంటున్నారు. ఇంకా బాలయ్య సైతం ఆయనకు బహిరంగంగానే సపోర్ట్ చేస్తున్నారు.

Read Also : డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు అరెస్ట్

తాజాగా ఇదే విషయాన్నీ మరోసారి స్పష్టంగా బాలయ్యతో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేసి వెల్లడించాడు మంచు విష్ణు. “ఈ ‘మా’ ఎన్నికలలో నన్ను ఆశీర్వదించి, సపోర్ట్ చేసిన నటసింహం బాల అన్నకు ధన్యవాదాలు. మీ మద్దతు లభించడం నాకు గౌరవం” అంటూ బాలయ్యతో జోవియల్ గా ఫోటోలను పంచుకున్నారు మంచు విష్ణు. బాలయ్య ఇదివరకే విష్ణుకు తన సపోర్ట్ అని మీడియా ముఖంగా తెలిపినప్పటికీ మరోసారి ఆయన సపోర్ట్ మంచు విష్ణుకే అనే విషయం బహిర్గతం అయ్యింది.

సెప్టెంబర్ 27 నుంచి 29 వరకూ నామినేషన్లు ప్రక్రియ జరిగింది. ఇప్పటికే ఉపసంహరణకు ఇచ్చిన గడువు కూడా ముగిసింది. నామినేషన్‌ లను వాపస్ తీసుకోవాలని అనుకున్న వారు తీసుకున్నారు కూడా. అక్టోబర్‌ 10న ఎన్నికలు జరుగుతున్నాయి. అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలను కూడా వెల్లడించబోతున్నారు.

Thank you the one and only NataSimham, Bala Anna for you blessings and support for me during these MAA elections. It is my honor to have your backing. ❤️ pic.twitter.com/xvYwBw8ZSz

— Vishnu Manchu (@iVishnuManchu) October 3, 2021

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Balakrishna
  • Maa
  • Maa Association Elections
  • MAA Elections 2021
  • manchu vishnu

తాజావార్తలు

  • Team India Playing XI: టీమిండియా-ఇంగ్లాండ్ హై-వోల్టేజ్ మ్యాచ్.. సంజూ, అభిషేక్‌ జోడీకి పగ్గాలు.. భారత్ తుది జట్టు ఇదే!

  • Deputy CM Pawan Kalyan: రోడ్ల విస్తరణలో నరికే 100–140 ఏళ్ల నాటి పాత చెట్లకు ప్రత్యేక పాలసీ..

  • Iran: భారత్ ఆహ్వానం మేరకు వెళ్లిన నౌకను పేల్చేస్తారా.. యూఎస్‌పై ఇరాన్ ఫైర్..

  • Heat waves: తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగలు.. హడలెత్తిపోతున్న ప్రజలు

  • GHMC Debts: బల్దియా అప్పులను టేకోవర్ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం..!

ట్రెండింగ్‌

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating: తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions