అనాగరిక చర్య: వర్షం కోసం ఆ బాలికలను అలా…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
21 వ శతాబ్దంలో కూడా కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు అనాగరికంగా వ్యవహరిస్తున్నారు. అంతరిక్షంలోకి ప్రయాణాలు చేస్తున్న కాలంలో వర్షాల కోసం అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. వర్షం కోసం వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి గ్రామంలోని ఆరుగురు బాలికలను నగ్నంగా మార్చి గ్రామంలో ఊరేగించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లా బనియా గ్రామంలో జరిగింది. గ్రామంలో ఆరుగురు బాలికను నగ్నంగా మార్చి కప్పలను కర్రలకు కట్టి వాటిని వారి భుజాలపై ఉంచి వీధుల్లో ఊరేగించారు. దీనికి సంబందించిన వీడియోలు బయలకు రావడంతో ఆ రాష్ట్ర మానవహక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Read: ఖైరతాబాద్‌లో మొదలైన సందడి… మహాగణపయ్యను చూసేందుకు…
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
- Tags
- Bania
- Madhya Pradesh
- rain
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!