Actor Akanksha Dubey Case: భోజ్‌పురి నటి ఆత్మహత్య… సింగర్ పై లుక్ అవుట్ నోటీసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్యకు పాల్పడిన కేసులో గాయకుడు సమర్ సింగ్, మరో వ్యక్తిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇద్దరు నిందితులు సమర్ సింగ్, సంజయ్ సింగ్ లు దేశం విడిచి వెళ్లకుండా అన్ని విమానాశ్రయాలకు ఆదేశాలు జారీ చేశారు. నటి కేసును స్వీకరించిన న్యాయవాది శషక్ శేఖర్ త్రిపాఠి పోస్ట్‌మార్టం నివేదికపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సీబీసీఐడీతో విచారణ జరిపించాలని త్రిపాఠి డిమాండ్ చేశారు.
Also Read:Care Hospital: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడిని సత్కరించిన కేర్ ఆస్పత్రి..
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. 25 ఏళ్ల నటి మరణం ఆత్మహత్య వల్ల కాదని, హోటల్ గదిలో కొంతమంది ఆమెను చంపారని ఆరోపించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే దహన సంస్కారాలు జరపాలని ఆమె తల్లి పట్టుబట్టినప్పటికీ ఆకాంక్ష మృతదేహాన్ని బలవంతంగా దహనం చేశారని ఆరోపించారు.
Also Read:Indian Railways : ఈ వార్త వింటే మీరు రైలు లేటైతే బాగుండు అంటారు
Also Read
- Koti Deepotsavam 2026 Day-11 Live : పదకొండో రోజు.. కార్తీక పౌర్ణమి వేళ అరుణాచలేశ్వర స్వామి కల్యాణం
- Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
- WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
- Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
భోజ్‌పురి పరిశ్రమలో చాలా మంది తెలిసిన వ్యక్తులు దూబేని దోపిడీ చేశారని తెలిపారు. ఆమె చేసిన పనికి ఆమెకు డబ్బు ఇవ్వడం లేదని న్యాయవాది ఆరోపించారు. కాగా, నటి ఆకాంక్ష దూబే మార్చి 26న హోటల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఆమె మృతిపై నటి తల్లి మధు దూబే అనుమానం వ్యక్తం చేశారు. ఆకాంక్ష ఆమె ‘కసమ్ పైడా కర్నే వాలే కి 2’, ‘ముజ్సే షాదీ కరోగి’ (భోపురి), ‘వీరోన్ కే వీర్’ వంటి అనేక ప్రాంతీయ చిత్రాలలో నటించింది.
తాజావార్తలు
-
RC 17 : రామ్ చరణ్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది!
-
Thiruparankundram: సుప్రీం ఆదేశాలున్నా ‘దీపతూన్’ వద్ద వెలగని కార్తీక దీపం.. తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తత..
-
Nagarjuna King 100: నో పోస్ట్‌పోన్.. అనుకున్న డేట్‌కే బాక్సాఫీస్ వేటకు వస్తున్న ‘కింగ్’ నాగార్జున!
-
Chiranjeevi : ‘ఆకాశంలో ఒక తార’పై మెగాస్టార్ చిరంజీవి మనసులో మాట..
-
Asia Cup Rising Stars 2026 : వైభవ్ విధ్వంసానికి యూఏఈ విలవిల.. సెమీస్ దిశగా భారత్.!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!