తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత కలకలం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా లాక్డౌన్ సమయంలో తిరుమల ఘాట్ రోడ్లపై చిరుతలు, పులులు స్వేచ్ఛగా విహరించాయి. జనసంచారం లేకపోవడంతో వన్యప్రాణులు రోడ్లమీదకు వచ్చి కనువిందు చేశాయి. అయితే, కరోనా తరువాత ఇప్పుడు తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. దీంతో చిరుతలు రోడ్లమీదకు రావడంలేదు. అయితే, ఆదివారం అర్థరాత్రి సమయంలో తిరుమత మొదటి ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. మొదటి ఘాట్ రోడ్డులోని వినాయకస్వామివారి ఆలయం వద్ద చిరుత సంచరించింది. భక్తులు ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌నో వీడియోగా చిత్రీకరించారు. మొదటిఘాట్‌రోడ్డులో చిరుత సంచరిస్తున్న విషయం తెలుసుకున్న అధికారులు, ఆ చిరుతను అడవిలోకి పంపే ప్రయత్నం చేశారు. రాత్రి సమయంలో చిరుతలు ఘాట్ రోడ్డుమీదకు వస్తున్నాయని, భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ హెచ్చరికలు జారీచేసింది.
Read: ఏడారి దేశంలో భారీ వరదలు… అప్రమత్తమైన అధికారులు…
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
తాజావార్తలు
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
-
Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
-
KCC Loan: రైతులకు గుడ్‌న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
-
CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!