Ladakh shut down: లడఖ్ లో సంపూర్ణ బంద్.. దలైలామాకు సంఘీభావంగా నిరసన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధ్యాత్మిక గురువు దలైలామా ఒక అబ్బాయిని ముద్దుపెట్టుకుంటూ, తన నాలుకను నోటితో తాకాలని బాలుడిని కోరిన వీడియో అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. అయితే, సోమవారం లడఖ్ లో స్థానికలు దలైలామాకు మద్దతునిచ్చేందుకు శాంతి మార్చ్‌ను చేపట్టారు. వైరల్ వీడియోపై లడఖ్ బౌద్ధ సంఘం (ఎల్‌బిఎ), లడఖ్ గుంపా అసోసియేషన్ (ఎల్‌జిఎ) సోమవారం బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆధ్యాత్మిక నాయకుడి ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలా చేశారని ఆరోపించారు. కార్గిల్‌లోని పలువురు ప్రముఖ ముస్లిం నాయకులు కూడా పవిత్ర దలైలామా పరువు తీయడంలో మునిగి తేలుతున్నారని విమర్శించారు.
Also Read:CM Jagan Lawyer : కోడి కత్తి కేసులో ఎన్ఐఏ కరెక్టుగా విచారణ జరుపలేదు..
లేహ్, కార్గిల్‌తో సహా పలు ప్రాంతంలోని అన్ని ప్రధాన పట్టణాలలో శాంతియుత నిరసన ప్రదర్శనలు జరిగాయి. దలైలామా ప్రతిమను కించపరిచిన వారు క్షమాపణ చెప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. లడఖ్ బౌద్ధ సంఘం అధ్యక్షుడు థుప్స్తాన్ ఛెవాంగ్ మాట్లాడుతూ, అత్యవసర సేవలు మరియు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎవరైనా ఉంటే, ఎవరికీ ఇబ్బంది ఉండదు అని తెలిపారు. అలాగే, ప్రభుత్వ అధికారులతో సహా ప్రతి ఒక్కరూ నిరసనను పాటించాలని ఆయన అభ్యర్థించారు. బంద్ పిలుపుతో బోర్డు పరీక్షలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. వాహనాలు రోడ్డెక్కకుండా ఉంటాయని తెలిపారు. బౌద్ధులు దలైలామాను తమ దేవుడిగా భావిస్తారని, ఆయనను కించపరిచే ఇలాంటి ప్రయత్నాలను సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
Also Read:Atiq Ahmed’s Killers: మరో జైలుకు గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హంతకులు
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
కాగా, లడఖ్ బౌద్ధ సంఘం (LBA), లడఖ్ గుంపా అసోసియేషన్ (LGA), టిబెటన్ సంఘం ఆధ్వర్యంలో శనివారం లేహ్‌లో భారీ నిరసన ర్యాలీ జరిగింది. కుట్రపూరితంగా దలైలామాకు సంబంధించిన డాక్టరేడ్ వీడియోను ఆయన పరువు తీయడానికి వాడుతున్నారని నిరసనకారులు ఆరోపించారు. బౌద్ధమతం యొక్క బోధనలు శాంతి, అహింస సూత్రాలపై ఆధారపడి ఉన్నాయని లడఖ్ ఎంపీ, జమ్యాంగ్ త్సెరింగ్ నమ్గ్యాల్ అన్నారు. అటువంటి సూత్రాలలో నిరాధారమైన ఆరోపణలకు చోటు లేదని మనం గుర్తుంచుకోవాలన్నారు. ఆయన పవిత్రతపై నిరాధారమైన, దురుద్దేశపూరితమైన ఆరోపణలు చేయడం చాలా దారుణమన్నారు. టిబెటన్ చిల్డ్రన్ విలేజ్‌కు చెందిన లడఖీ పూర్వ విద్యార్థుల అధ్యక్షురాలు సోనమ్ చోన్జోమ్ కూడా దలైలామా పరువు తీసే ప్రయత్నాలను ఒక ప్రకటనలో విమర్శించారు.
తాజావార్తలు
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!