Atiq Ahmed’s Killers: మరో జైలుకు గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హంతకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలన సృష్టించిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను కాల్చి చంపిన వ్యక్తులను భద్రతా కారణాల దృష్ట్యా ఉత్తరప్రదేశ్‌లోని మరొక జైలుకు తరలించారు. నిందితులు సన్నీ సింగ్, అరుణ్ మౌర్య, లవలేష్ తోవారీ ముగ్గురిని మునుపటి నైనీ జైలు నుండి ప్రతాప్‌గఢ్ జైలుకు తరలించారు. నైని జైలులో ముగ్గురిపై దాడి జరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అహ్మద్ ముఠాను నిర్మూలించడం ద్వారా తమకంటూ ఒక పేరు తెచ్చుకోవాలని భావిస్తున్న ముగ్గురు వ్యక్తులు వారాంతంలో కోర్టులో హాజరుపరిచిన తర్వాత 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. హత్యలపై నివేదిక సమర్పించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల న్యాయ విచారణ కమిటీకి రెండు నెలల గడువు ఇచ్చింది.
Also Read: ISIS terrorist : సిరియన్ ఎడారిలో ఐసిస్ కిరాతకం.. 31 మంది పౌరులు హతం
ఈ నెల 12న ఝాన్సీ జిల్లాలో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కుమారుడు అసద్ అహ్మద్ హతమైన కొద్ది రోజుల తర్వాత అతిక్,అష్రఫ్‌ల హత్య జరిగింది. పోలీసులు ఎస్కార్ట్‌గా తీసుకువెళుతుండగా వారిని హతమార్చారు. దుండగులు జర్నలిస్టులుగా నటించారు. హత్యానంతరం ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేసి లొంగిపోయారు. కాల్పులు జరిపిన వారి నుంచి మూడు నకిలీ మీడియా ఐడీ కార్డులు, మైక్రోఫోన్, కెమెరాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం పోలీసులకు లొంగిపోయి అరెస్టు చేశారు. లవ్లేష్ కాలుకు బుల్లెట్ ఒకటి తగిలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
తాజావార్తలు
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!