4వ రోజు: ఇలకైలాసం.. కోటి దీపోత్సవం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏటూ చూసిన శివనామస్మరణ.. అడుగడుగునా పంచాక్షరి పలుకులు.. అహా ఇది కైలాసమా అనట్టు ఉండే వేదిక.. ఆ వేదికను అలంకరించిన దైవ స్వరూపులైన పెద్దలు.. ఏమి చెప్పమంటారు కోటి దీపోత్సవ కళాశోభ.. ఇక బంగారు లింగోద్భవ ఘట్టం గురించి చెప్పాలంటే.. మాటలు రావడం లేదు.. కోటి దీపోత్సవ ప్రాంగణంలో అడుగుపెట్టిన మొదలు బయటికి వచ్చే వరకు కార్తీకమాసంలో కైలాసం దర్శనం జరుగుతోందనే భావన తప్ప మరేది మదిలోకి రాదు అనడం అతిశయోక్తి లేదు.

మంగళవాయిద్యాలు నడుమ స్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండువగా తిలకించడం పూర్వజన్మ సుకృతమనే చెప్పాలి. శివయ్య కల్యాణానికి దేవతలాంత కోటి దీపోత్సవ ప్రాంగణాన్ని అలంకరించారు. ఎక్కడా చూసిన దేవతామూర్తులు విగ్రహాలతో శోభాయమాణంగా విరాజిల్లుతోంది. కైలాసంలో పార్వతీదేవి ఓసారి కోటి దీపోత్సవ వేడుకకు వెళ్ళొద్దామా అని సాంబయ్యను అడిగితే.. ఆమె కోరిక మేరకు సాక్షాత్తు శివపార్వతులు కొలువుదీరిన ఇలా కైలాసంలా ఉంది కోటి దీపోత్సవం.. ఇలా చెప్పుకుంటూ పోతే రోజంతా అవుతుంది.
Also Read
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
- US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!

ఈ ఇలా కైలాసాన్ని దర్శించడం ఓ వరంగానే చెప్పొచ్చు. దీపార్చన సమయంలో భక్తకోటి వెలిగించిన దీపాలు కోటి దీపోత్సవ కార్యక్రమానికే హైలెట్. భక్తిపారవశ్యంతో ఈ కార్య్రమానికి హజరైన భక్తుల హృదయాల్లో కోటి దీపోత్సవం వేడుక సంవత్సరాల కాలం పాటు మరిచిపోలేని జ్ఞాపకం. ఈ జ్ఞాపకం మీకు తియ్యని స్మృతి కావాలంటే ఓ సారి కోటి దీపోత్సవ వేడుకకు వెళ్లిరావాల్సిందే..











తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!