ప్రపంచంలో అత్యంత ఎత్తైన గ్రామంలో వ్యాక్సినేషన్ పూర్తి…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో అత్యంత ఎత్తైన గ్రామం ఎక్కడుంది అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉందని చెప్తారు. హిమాచల్ ప్రదేశ్ లోని కోమిక్ గ్రామం అత్యంత ఎత్తైన గ్రామంగా చెప్తారు. కరోనా మహమ్మారి నుంచి రక్షణ కోసం దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. కొన్ని చోట్ల ఒక డోస్ వ్యాక్సిన్ వేయించుకుంటే, మరికొన్ని చోట్ల మొదటి డోస్ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, కోమిక్ గ్రామంలో 45 ఏళ్ళు నిండిన అందరికి రెండు విడతల వ్యాక్సిన్ ను అందించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టినప్పటి నుంచి ఈ ప్రాంతంలోని ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆసక్తి చూపడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా పూర్తయిందని వైద్యాధికారులు పేర్కొన్నారు.
Also Read
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
- Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!