భారత్‌లో జియో సేవల్లో అంతరాయం…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొన్నటి రోజున ఫేస్‌బుక్‌లో అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. దాదాపు 7 గంటలపాటు ఫేస్‌బుక్‌కు అంతరాయం కలిగింది. ఏడు గంటల అంతరాయంతో 7 బిలియిన్ డాలర్ల మేర నష్టం వచ్చింది. ఇక ఇదిలా ఉంటే, ఇండియాలో గత కొన్ని గంటలుగా జియో నెట్ వర్క్‌లో సమస్యలు వస్తున్నాయి. జియోనెట్ లో సమస్యలు వస్తున్నాయని వినియోగదారులు ట్విట్టర్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. జియోనెట్‌డౌన్ పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది. ఈ నెట్ వర్క్ సమస్యలు తాత్కాలికమే అని, సమస్యలు పరిష్కరిస్తున్నామని జియో నెట్ వర్క్ ప్రకటించింది.
Read: తైవాన్‌ను చైనా ఆక్రమించుకుంటుందా?
Also Read
- Tags
- india
- Internet
- Jio
- JIO Network
తాజావార్తలు
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!