మంచి చేస్తే జీర్ణించుకోలేని శక్తులు కొన్ని ఉన్నాయి : జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగనన్న గృహ సంకల్ప పథకాన్ని తణుకులో సీఎం జగన్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 వేల కోట్లు రుణమాఫీ వన్ టైం సెటిలేమెంట్ లబ్దిదారులకు అందిస్తున్నామని తెలిపారు. 6 వేల కోట్లు రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ మినహాయింపు లభిస్తుందని, లబ్దిదారుల ఆస్తి 22A లో నిషేధిత ఆస్తిగా ఉండేదని, ఇక నుండి నిషేధిత జాబితా నుండి తొలగిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఓటీఎస్ ద్వారా లబ్ది పొందిన వారికి లింక్ డాక్యుమెంట్ కూడా అవసరం లేదని, ఓటీఎస్ ద్వారా క్లియర్ టైటిల్ ఇస్తున్నామన్నారు. 2014 నుండి 2019 అధికారం లో ఉండగా చంద్రబాబు మంచి చేయలేదని, రుణం మాట కాదు అసలు వడ్డీ మాఫీ కె దిక్కు లేదని ఆయన ఎద్దేవా చేశారు. కనీసం వడ్డీ మాఫీ చేయండి అని ఫైల్ చంద్రబాబుకి అధికారులు పంపిస్తే వెనక్కి పంపారని, 2014-2019లో 43 మంది డబ్బులు చెల్లించిన కూడా ఎలాంటి హక్కు ఇవ్వలేదని జగన్ పేర్కొన్నారు.
Also Read
- Tamil Nadu: గవర్నర్ పచ్చజెండా.. రేపు మ.3:15కి సీఎంగా విజయ్ ప్రమాణం
- Tamil Nadu: గవర్నర్‌ను కలిసిన విజయ్.. ఎమ్మెల్యేల మద్దతు లేఖ అందజేత
- Tamil Nadu: గవర్నర్ యూటర్న్.. కేరళం టూర్ రద్దు.. విజయ్‌కు అపాయింట్‌మెంట్
- Tamil Nadu: గవర్నర్ మళ్లీ ట్విస్ట్.. విజయ్‌కు నో అపాయింట్‌మెంట్.. వెనక్కి వెళ్లిపోయిన టీవీకే అధినేత
మంచి చేస్తే జీర్ణించుకోలేని శక్తులు కొన్ని ఉన్నాయని ఆయన అన్నారు. పేదవాడికి మంచి జరిగితే చూడలేకపోతున్నారని, జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులను కొన్ని ప్రశ్నలు వేయండని ఆయన అన్నారు. మంచి చేస్తే ఎందుకు కడుపు మంట అని చంద్రబాబు ని అడగండి.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకుండా మార్కెట్ రేటుకు మీరు కొంటారా అని గట్టిగా అడగండి.. అంటూ జగన్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
-
Kayadu Lohar : ఆగస్టును ఆక్రమించిన అస్సాం భామ
-
Jonna Sangati Recipe : ఆరోగ్యానికి సిరి జొన్న సంగటి.. పాతకాలం నాటి బలమైన ఆహారం తయారీ విధానం ఇదే.!
-
Tamil Nadu: గవర్నర్ పచ్చజెండా.. రేపు మ.3:15కి సీఎంగా విజయ్ ప్రమాణం
-
UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా ‘UFO’ రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!