ఇజ్రాయిల్ అద్భుత సృష్టి: సరిహద్దుల్లో సాయుధరోబోలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయుధాలను తయారు చేయడంలో, నూతన టెక్నాలజీని వినియోగించి రోబోలను తయారు చేయడంతో ఇజ్రాయిల్ ముందు వరసలో ఉన్నది. ఆ దేశం తయారు చేసిన రాడార్ వ్యవస్థలను ఎన్నో దేశాలు వినియోగించుకుంటున్నాయి. కాగా, ఇప్పుడు ఇజ్రాయిల్ మరో కొత్త ఆయుధాన్ని తయారు చేసింది. సరిహద్దుల్లో భద్రత కోసం రోబోటిక్ వాహనాలను తయారు చేసింది. మనిషి అవసరం లేకుండా ఈ వాహానాలు సరిహద్దుల్లో పహారా కాస్తుంటాయి. ఈ రోబోటిక్ వాహనాల్లో రెండు మెషిన్ గన్లు, కెమేరాలు, సెన్సార్లు అమర్చుతారు. రెక్స్ ఎంకే 2 పేరుతో సిద్ధం చేసిన ఈ రోబోటిక్ వాహనాలను ఎలక్ట్రానిక్ ట్యాబ్ ద్వారా కంట్రోల్ చేస్తారు. ఇజ్రాయిల్ ప్రభుత్వ సంస్థ ఇజ్రాయిల్ ఎరోస్పేస్ దీనిని తయారు చేసింది. ప్రస్తుతం ఈ సాయుధ రోబో వాహనాలను ఇజ్రాయిల్ సరిహద్దుల్లో వినియోగిస్తున్నారు.
Read: సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం: పోలీసులకు ఉచిత ప్రయాణం…
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్లో పాక్కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
తాజావార్తలు
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!